భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Sat,May 4, 2019 12:57 PM

Husband killed his wife in Vijayawada

అమరావతి: కృష్ణా జిల్లా విజయవాడలో గల వైఎస్సార్ కాలనీలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం భర్త నరసింహారావు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles