తేనెటీగల దాడి : 30 మంది విద్యార్థులకు గాయాలు

Thu,February 25, 2016 10:28 AM

honey bees attack on Students in Kurnool district

కర్నూలు : నందికొట్కూర్‌లోని కృష్ణవేణి స్కూల్‌లో విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు

1122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles