విశాఖలో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

Thu,October 6, 2016 06:04 PM

Heavy Drugs captured in Vishakapatnam

ఏపీ: ఏపీలోని విశాఖపట్నంలో డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న పరవాడలోని పరిశ్రమలో రూ.2.52 కోట్లు విలువైన 100 కిలోల ఆల్ఫాజోలం, 62 కిలోల ముడిపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విశాఖ, మెదక్ జిల్లాల్లో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.

642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles