రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

Tue,March 19, 2019 07:38 AM

Four killed in road accident

అనంతపురం: జిల్లాలోని పెద్దవడుగూరు శివారు టోల్‌ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

451
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles