ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Sat,March 16, 2019 09:32 AM

four family members suicide in prakasam district

ప్రకాశం జిల్లా: జిల్లాలోని కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధతో గ్రామానికి చెందిన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాఘవేంద్ర నాగరాజు(45), ఈశ్వరి(35), వైష్ణవి(13)అక్కడికక్కడే మృతి చెందగా, వరలక్ష్మీ(10) గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందతూ చనిపోయింది. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు పోలీసులు గుర్తించారు.

397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles