ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Sun,December 2, 2018 06:34 AM

Five men died in road accident at Renigunta

తిరుపతి: ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట శివారు మామండూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతుల్లో ఏడాదిన్నర చంటి బిడ్డ ఉంది. మృతులంతా కడప జిల్లా సికే దిన్నేకు చెందినవారు. మృతులు గంగాధరం(35), విజయమ్మ(30), ప్రసన్న(32), మరియమ్మ(25), ఏడాదిన్నర బాలుడు. అదుపుతప్పిన కారు లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles