కారులోంచి మంటలు..దూకేసిన డ్రైవర్

Fri,November 24, 2017 01:22 PM

Fire occures in a car at amaravati


అమరావతి : ఓ కారులోనుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన అమరావతిలోని సీఎం నివాసం సమీపంలో చోటుచేసుకుంది. కారులో నుంచి మంటలు వస్తుండటంతో అప్రమత్తమైన డ్రైవర్ బయటకు దూకేశాడు. మంటల్లో దాదాపు కారు సగభాగానికిపైగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

990
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles