తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Tue,February 12, 2019 08:14 AM

తిరుమల: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 72,256 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,674 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.58 కోట్లుగా ఉంది.

356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles