తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Thu,September 19, 2019 07:42 AM

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి భక్తులు 20 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 70,897 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,591 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.64 కోట్లుగా ఉంది.

236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles