తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Sun,August 18, 2019 07:41 AM

Devotees rush continues in Tirumala

తిరుమల: తిరుమల శ్రీవానివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సాధారణ సర్వదర్శనానికి 10 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 91,087 మంది భక్తులు దర్శించుకున్నారు. 42,357 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.52 కోట్లుగా ఉంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles