తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Mon,October 22, 2018 07:15 AM

devotees rush at tirumala tirupati

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 97,006 మంది భక్తులు దర్శించుకోగా, 35,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.96 కోట్లు.

230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS