తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Fri,November 9, 2018 09:12 AM

Devotees normal in Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు పది గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.10లక్షల ఆదాయం సమకూరింది.

345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles