తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ



Sat,August 26, 2017 07:43 AM
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 11 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామి వారిని 66,389 మంది భక్తులు దర్శించుకోగా.. 33,945 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.40 కోట్లు.

171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS