తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీSat,August 12, 2017 07:44 PM

devotees at Tirumala

తిరుమల : వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం సాయంత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్స్ నిండిపోవడంతో.. వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఎదుట కిలోమీటర్ మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.09 కోట్లు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య.. 67,541.

270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS