తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ



Fri,July 7, 2017 07:18 AM
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 77,067 మంది భక్తులు సమర్పించుకోగా.. 35,457 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.28 కోట్లు.

303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS