తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Sat,July 20, 2019 07:07 AM

devotees at Tirumala

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 78,325 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.10 కోట్లు.

548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles