ప్రమాద ప్రాంతానికి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్

Mon,September 16, 2019 11:21 AM

తూర్పుగోదావరి: పాపికొండల వద్ద గోదావరిలో పడవ ప్రమాదం ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయలుదేరారు. ముందుగా ప్రమాదం ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బోటు ప్రమాద బాధితులను సీఎం పరామర్శించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మరో రెండు హెలికాప్టర్ లలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరాయి. దవళేశ్వరం ప్రాజెక్టు గేట్లు మూసివేసి గాలిపు చర్యలు ముమ్మరం చేశారు.

863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles