తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Sun,June 9, 2019 10:29 AM

Central minister Kishan Reddy visits Tirumala today

తిరుమల: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి నేడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల పవిత్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పూర్తిగా అడ్డుకుంటామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకోవడానికి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అధికారులతో మాట్లాడుతానన్నారు.

682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles