సీఈ జగదీశ్వర్‌రెడ్డిపై కొనసాగుతున్న ఏసీబీ విచారణ

Fri,April 21, 2017 05:17 PM

హైదరాబాద్: ఆదాయానికి మంచి ఆస్తుల కేసులో సీఈ జగదీశ్వర్‌రెడ్డిపై అవినీతి నిరోదక శాఖ విచారణ కొనసాగుతోంది. నిన్న రెండు లాకర్ల తెరచిన ఏసీబీ అధికారులు, ఈ రోజు మరో మూడు లాకర్లు తెరిచారు. లాకర్లలో రూ.40 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన 67 తులాల బంగారు నగలు గుర్తించారు. రూ.22 లక్షల పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ. 20 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్లు విచారణలో బయటపడింది.

307

More News

మరిన్ని వార్తలు...