విద్యార్థుల బట్టలు విప్పి ఎండలో నిలబెట్టారు..

Thu,December 27, 2018 12:29 PM

A private school punishment to students in chittoor dist

చిత్తూరు : పుంగనూరు నానాసాహెబ్‌పేటలో చైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించింది. హోంవర్క్ చేయలేదని, ఆలస్యంగా వచ్చారని పది సంవత్సరాల వయసున్న ఆరుగురు విద్యార్థులను ఎండలో నిల్చొబెట్టారు. అది కూడా విద్యార్థుల బట్టలు విప్పి ఎండలో నిల్చొబెట్టడంతో వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం వికృత చేష్టలు వెలుగు చూడడంతో పాఠశాల గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసింది. స్కూల్ కరస్పాండెంట్ నాగరాజు నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

1033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles