బైక్‌ను ఢీకొన్న లారీ : నలుగురు మృతి

Wed,June 12, 2019 03:29 PM

4 persons dies in Road accident in Anantapur dist

హైదరాబాద్ : అనంతపురం జిల్లాలోని నార్పల మండలం ముచ్చుకోట కనుమ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు లారీ క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles