ఉచిత పోలీస్‌ శిక్షణ

October 30, 2020

వనపర్తి టౌన్‌ : పేద విద్యార్థులను ప్రయోజకులను చేసేందుకోసం విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసం ప్రభుత్వం ఇంటర్‌ దశలోనే కానిస్టేబుల్స్‌ ఎంపిక కోసం ఉచిత శిక్షణను ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టింది. అం...

ధరణి పోర్టల్‌ ప్రారంభంతో అమలులోకి వచ్చిన రెవెన్యూ చట్టం

October 30, 2020

కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషావనపర్తి : ధరణి పోర్టల్‌ ప్రారంభంతో గురువారం నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చిందని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా తెలిపారు. అదేవిధంగా తాసి...

కంది, వరి పంటలపైరైతులకు శిక్షణ

October 30, 2020

వనపర్తి రూరల్‌ : మండలంలోని చందాపూర్‌, దత్తయిపల్లి గ్రామాల్లో గురువారం గ్రామ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా కంది, వరి పంటలపై  రైతులకు మండల వ్యవసాయశాఖ అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ స...

అనాథ బాలబాలికలకు ఉచిత కంటి పరీక్షలు

October 30, 2020

వనపర్తి : కలియ ఏ మహమ్మద్‌ రసూలుల్లా వలంటరీ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆరెంజ్‌ కంటి దవాఖానలో అనాథ బాలబాలికలకు కంటి పరీక్షలతోపాటు ఉచితంగా కంటి అద్దాలను ఇవ్వనున్నట్లు దవాఖాన యజమాని ...

పీహెచ్‌సీని అభివృద్ధి చేసుకోవాలి

October 29, 2020

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి: ఎంపీపీ కిచ్చారెడ్డి వనపర్తి రూరల్‌: కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండలంలోని సర్పంచులు సమష్టిగా అభివృద్ధి చేసుకోవాలని ...

తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు

October 29, 2020

పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులువనపర్తి రూరల్‌: మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు బుధవారం  పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దగూడెం, చిమనగుంటపల్లి...

బీఏఎస్‌కు లాటరీ పద్ధతిన విద్యార్థుల ఎంపిక

October 29, 2020

వనపర్తి విద్యావిభాగం: 2020-21 విద్యా సంవత్సరంలో బెస్ట్‌ అవెలబుల్‌ పాఠశాలలో చదివేందుకు ఎస్టీ విద్యార్థుల ఎంపిక కోసం ఈ నెల 29న ఉదయం 11గంటలకు అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి...

31నుంచి అంబేద్కర్‌ ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు

October 29, 2020

వనపర్తి విద్యావిభాగం: ఈ నెల 31నుంచి అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చందోజీరావు బుధవారం ప్రకటనలో పేర్కొ న్నారు. ద్వితీయ సంవత్సరం, ...

శుభతరుణం

October 29, 2020

నేటి నుంచి అందుబాటులోకి ధరణి సేవలునవశకానికి తొలిఅడుగు వేయనున్న సీఎం కేసీఆర్‌మేడ్చల్‌లోప్రారంభించనున్న ముఖ్యమంత్రి భూ వివాదాల్లేని తె...

అవినీతి కట్టలు

October 29, 2020

లాకర్‌లో నగదు,బంగారంమహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌పై కొనసాగుతున్న విచారణకమిషనర్‌ భార్య ఖాతాను సీజ్‌ చేసిన ఏసీబీ అధికారులు మహబూబ్‌...

రెండు రోజులుగా నిరంతరంగా..

October 29, 2020

శ్రీశైలం ప్లాంట్‌లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తిత్వరలోనే మిగతా యూనిట్ల ప్రారంభానికి చర్యలు1,2 యూనిట్లలో హైడల్‌ పవర్‌ జనరేషన్‌శ్రీశైలం: శ...

36మీటర్లు నీటి తొడివేత

October 29, 2020

నీటిపై తేలాడుతున్న చమురుకొల్లాపూర్‌: మండల పరిధిలోని ఎల్లూరు సమీపంలో నీటిలో మునకకుగురైన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మొదటి లిఫ్ట్‌ పంప్‌హౌస్‌లో నుంచి బుధవారం నాటికి 36 మీటర్...

వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం

October 28, 2020

పాన్‌గల్‌ : ప్రతి ఒక్కరూ నిరంతర వ్యాయామంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రం నుంచి గోప్లాపూర్‌ మీదుగా అన్నారం గ్రా...

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

October 28, 2020

వనపర్తి : వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ ఐక్య వాల్మీకి పోరాట కమిటీ సభ్యులు, రాష్ట్ర జేఏసీ కోకన్వీనర్‌ ఉంగ్లం తిరుమల్‌ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సంఘం సభ్యులతో కలిసి ఆయన...

చేనేత హస్తకళల ప్రదర్శన

October 28, 2020

వనపర్తి : చేనేత వస్ర్తాలకు ప్రజల నుంచి రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పా టు చేశారు. స్థానిక ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>