అభివృద్ధిపై నిర్లక్ష్యం తగదు

October 28, 2020

పనులను వేగవంతం చేయాలిపారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలివికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసుపెద్దేముల్‌ మండలం గోపాల్‌పూర్‌లో పర్యటనగ్రామ పంచాయతీ నిధుల...

పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి

October 27, 2020

బొంరాస్‌పేట : పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 11 మంది లబ్ధిదారులకు మంజూ...

రిజిస్ట్రేషన్లకు కసరత్తు చేస్తున్న రెవెన్యూ అధికారులు

October 27, 2020

కందుకూరు : ప్రభుత్వం ఈ నెల 29న ధరణి పోర్టల్‌ను ప్రారంభించే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నది. తాసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ జరుగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా వసతులు కల్పిస...

ఉపాధి బాటలు... నిరుద్యోగ యువతకు అవకాశాలు

October 27, 2020

తాండూరు: పెరుగుతున్న అవసరాలు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ సర్కార్‌ పారిశ్రామికీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా తాండూరులో వేల ఎకరాల్లో నాపరాతి, సుద్ధగనులకు ప్రసిద్ధి గాంచ...

పండుగను ప్రశాంతగా జరుపుకోవాలి.. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ

October 25, 2020

వికారాబాద్‌ : ప్రజలు పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. ఈ  సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ఉన్న మం...

వ్యక్తి దారుణ హత్య

October 25, 2020

తాండూరు రూరల్‌ : భార్యతో అక్రమ సం బంధం పెట్టుకున్నాడని  వ్యక్తిని గొడ్డలితో నరికిన ఘటన కరణ్‌కోట పోలీ స్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రాంపూర్‌...

అంబరాన్నంటిన సద్దుల సంబురం

October 25, 2020

వికారాబాద్‌ : పట్టణంలో చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. శనివారం పట్టణంలోని పలు కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపూలతో మొదలైన పూల పండుగ సద్దులతో ముగిసింది. ...

పర్యాటక క్షేత్రంగా సుర సముద్రం చెరువు

October 24, 2020

ఆమనగల్లు: పట్టణంలోని సుర సముద్రం చెరువును అన్నివిధాలుగా సుందరీకరించి భవిష్యత్తులో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సురసముద్రం చెరువును ఆయన ...

మార్కెట్‌ కమిటీ పాలకవర్గానికి సన్మానం

October 24, 2020

తాండూరు: తాండూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం చైర్మన్‌ విఠల్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ పి.వెంకట్‌రెడ్డి, డైరెక్టర్లు పద్మమ్మ, ఆశప్ప, సప్తగిరిగౌడ్‌, భీంరెడ్డి, మహ్మద్‌ ఇర్ఫాన్‌, మల్లప్ప, కట్క...

అభివృద్ధే లక్ష్యం

October 24, 2020

తాండూరు నియోజకవర్గానికి ఇప్పటివరకు జడ్పీ నుంచి రూ.30 కోట్లు కేటాయించాంవికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన తాండూరు ర...

ఆన్‌లైన్‌ సక్సెస్‌

October 24, 2020

ముగిసిన వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియవికారాబాద్‌ జిల్లాలో 94 శాతం పూర్తిమిగిలినవి మీసేవ, వెబ్‌సైట్‌ ద్వారా చేసుకునేందుకు అవకాశం566 గ్రామ పంచాయతీల్లో మొత్తం 2,...

కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లోకి...

October 23, 2020

వికారాబాద్‌ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలకు ప్రజల్లో ఆదరణ చూసే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. గురువారం వికారాబాద్‌ మం ...

నాయినికి ఘన నివాళి

October 23, 2020

తెలంగాణ రాష్ట్ర తొలి  హోంమంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలకు రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు పలువురు హాజరై నివాళులర్పించారు.  రాష్ట్ర విద్యాశ...

ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలి

October 23, 2020

కులకచర్ల: గ్రామాల్లో ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి సిబ్బంది కృషి చేయాలని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. గురువారం కులకచర్ల మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో వ్యవసాయశాఖ, ఐకేపీ స...

పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

October 22, 2020

వికారాబాద్‌: అమరవీరుల త్యాగాలు మరువలేనివని...వారి త్యాగం నుంచి ప్రతి పోలీ స్‌ చాలా నేర్చుకోవాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. బుధవారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>