సైబీరియా టూ వారణాసి

October 31, 2020

వారణాసి : శీతాకాలం.. చలిపులిని వెంటబెట్టుకుని రావడమే కాదు.. ఖండాంతరాల్లోని విహంగాలకూ ఆహ్వానం పలుకుతుంది. వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే ఎన్నో రకాల పక్షుల...

ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తున్న మ‌ల్లెల‌తీర్థం

October 11, 2020

నాగ‌ర్‌కర్నూలు : చుట్టూ ఎత్తైన కొండ‌లు.. ఎటు చూసిన ప‌చ్చ‌ద‌నం.. ప‌క్షుల కిల‌కిలరావాలు.. వన్య‌ప్రాణుల సంద‌డి న‌డుమ ప్ర‌కృతి ఒడిలో జాలువారే జ‌ల‌పాతం మ‌ల్లెల‌తీర్థం. నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అట‌వీ...

ఛలో ఛలో జూపార్క్‌

October 08, 2020

సిటీ లైఫ్‌ తిరిగి నార్మల్‌ అయిపోయింది. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. ఆర్టీసీ బస్సులు రయ్‌ రయ్‌మంటున్నాయి.  పార్కులు తెరుచుకున్నాయి.. దాదాపు అర్నెళ్లుగా మ...

కొంచెం ఆలస్యమైతే రెండు శాల్తీలు గల్లంతయ్యేవి!.. వీడియో

September 22, 2020

వారికి భూమిపై నూకలు ఉండబట్టే.. అతి పెద్ద మంచుకొండ మీద పడినా తప్పించుకోగలిగారు. మంచుకొండను ఎక్కేందుకు ఇద్దరు అన్వేషకులు ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా అది వారి మీదికే తిరిగి కుప్పకూలింది. అదృష్టంకొద్...

మాటల్లో చెప్పలేం.. చూసి తీరాల్సిందే...

September 19, 2020

నాగర్‌కర్నూల్(ఉమ్మడి మహబూబ్‌నగర్‌) జిల్లాలోని ఉమామహేశ్వర క్షేత్రం గురించి వినే ఉంటారు. వినడం కాదు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ఆహా.. అద్భుతం.. ఎత్తైన కొండలు... కొండలపై నుంచి జాలువారే స్వచ్ఛమైన జలం....

ఈ నెల 21 నుంచి తాజ్‌మహల్‌ సందర్శనకు అనుమతి

September 08, 2020

ఆగ్రా : అన్‌లాక్‌ 4లో భాగంగా ఈ నెల 21 నుంచి తాజ్‌ మహల్‌, ఆగ్రా ఫోర్ట్‌ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఏఎస్‌ఐ సూపరింటెండింగ్‌ పురావస్తు శాస్త్రవేత్త...

'ది హ్యాపీనెస్ మ్యూజియం'.. చూసొద్దామా!

September 07, 2020

కోపెన్‌హాగన్ : మ్యూజియం.. చరిత్ర, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రాలు సంరక్షించబడే ప్రదేశం. కానీ, 'ది హ్యాపీనెస్ మ్యూజియం' గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రజలను సంతోషపెట్టే లక్ష్యంతో ప్రారంభించిందే ఈ 'ది హ్...

21 నుంచి తెరుచుకోనున్న తాజ్ మహల్

September 07, 2020

లక్నో : అన్ లాక్ 4 మార్గదర్శకాల మేరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలైన తాజ్ మహల్, ఆగ్రా కోట ప్రజల సందర్శనకు ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ నెల 21 నుంచి ఈ రెండు పర్యాటక క్షేత్రాలలో పర్యాటక...

ఈ హోటల్ ‘పెద్దలకు మాత్రమే’ ..!

August 25, 2020

పనాజి : పెద్దలకు మాత్రమే.. అనేది మనకు తెలిసినంత వరకు సినిమాలకు సంబంధించి సెన్సార్ బోర్డ్ హెచ్చరిక. అయితే, ఇఫ్పుడు కొన్ని హోటల్స్ కూడా ‘పెద్దలకు మాత్రమే’ అని వెలుస్తున్నాయి. పిల్లలతో వచ్చే వారిని అన...

ఎల్లుండి నుంచి కశ్మీర్లో పర్యాటకులకు అనుమతి

July 12, 2020

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఎల్లుండి నుంచి సందర్శకులను అనుమతించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. జూలై 14 నుంచి కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యాటక రంగాన్ని దశలవారీగ...

అబ్బురపరిచే అందమైన జలపాతం

July 08, 2020

లిమా : ఆస్వాదించే మనుసున్న వారికి ఏది చూసినా అందంగానే కనిపిస్తుంది. కొందరు మేఘాల్లో అందమైన చిత్రాలను వెతుక్కొంటుండగా.. మరికొందరు చెట్లలో జీవాలను చూసి ఆనందిస్తుంటారు. అయితే, పెరూలో ఉన్న జలపాతాన్ని చ...

వీడియో : జలకళ.. వన్యసంపద..జీవవైవిద్యం

June 24, 2020

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అసలు సిసలైన గోదారి అందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పరవళ్లు తొక్కుతున్న జీవనదిలో విదేశీపక్షుల సందడి.. వన్య ప్రాణుల సయ్యాటలతో ప్రకృతి రమణీయ దృశ్యాలు...

హైదరాబాద్‌ బొటానికల్‌ గార్డెన్‌ కొత్తందాలు

June 20, 2020

గతంలో కళావిహీనంగా మారిన హైదరాబాద్ బొటానికల్ గార్డెన్.. తెలంగాణ ప్రభుత్వ హయాంలో కొత్త అందాన్ని సంతరించుకుంది. పచ్చని చెట్లతో కొత్త అందాలను సంతరించుకుని పర్యాటకులను ఆకట్టుకుంటున్నది.తెలంగాణ అట...

గుట్టను తొలచి గుడులుగా మలచి

June 17, 2020

గుట్టను తొలచి గుడులుగా మలచినది ఒక సామాన్యుడు. ఒకప్పుడు పులులు సంచరించడంతో ఈ ప్రాంతాన్ని పులిలొంకగా పిలిచేవారు. ఆ గుట్టకు పశువులను మేపేందుకు వెళ్లేవారు పరమయ్యదాసు. వర్షం వస్తే తలదాచుకునేందుకు గుట్టన...

అడవితల్లి పిలుస్తున్నది..

June 17, 2020

ప్రకృతి అందాలకు మారుపేరు ఆదిలాబాద్‌ అడవులు.. తొలకరి చినుకులతో ఆ కొండాకోనలు సరికొత్త శోభను సంతరించు కుంటున్నాయి. గలగలా పారే సెలయేళ్లు, చెంగుచెంగున  పరుగులు తీసే వన్య ప్...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>