తెలంగాణ రౌండ‌ప్‌..

October 31, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా శ‌నివారం చోటుచేసుకున్న ప‌లు వార్తావిశేషాల స‌మాహారం.

జ్యూట్ బ్యాగుల అల్లిక‌ల శిక్ష‌ణా కేంద్రం ప్రారంభం

October 31, 2020

జ‌గిత్యాల : జిల్లాలోని గొల్ల‌ప‌ల్లి మండ‌లం రాప‌ల్లి గ్రామంలో జ్యూట్ బ్యాగుల అల్లిక‌ల శిక్ష‌ణా కేంద్రాన్ని రాష్ర్ట సంక్షేమ‌శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ శ‌నివారం ప్రారంభించారు. షెడ్యూల్ కులాల సేవా సహకా...

సిద్దిపేటలో ఇప్పటి వరకు రూ.37.29లక్షలు సీజ్‌ : సీపీ

October 31, 2020

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో జిల్లాలో ఇప్పటి వరకు రూ.37,28,830 సీజ్‌చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ జోవియల్‌ డేవిస్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుత...

'దుబ్బాక ఉప ఎన్నిక‌.. బందోబ‌స్తు ఏర్పాటు పూర్తి'

October 31, 2020

సిద్దిపేట : న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌రిగే దుబ్బాక ఉపఎన్నిక‌కు బందోబ‌స్తు ఏర్పాట్లు పూర్తిచేసిన‌ట్లు సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ జోయ‌ల్ డేవీస్ తెలిపారు. సిద్ధిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఏ...

పోరుగడ్డపై వెలుగుదివ్వె కొమురం భీం..

October 31, 2020

హైదరాబాద్‌: భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మకమైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీం ‘జల్-జంగల...

'ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘిస్తే సీ- విజిల్ ద్వారా ఫిర్యాదు చేయండి'

October 31, 2020

సిద్ధిపేట : ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు గానీ, వారికి సంబంధించిన వారుగానీ ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తే పౌరులు సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చ‌ని సిద్దిపేట జిల్లా కలెక్ట‌ర్ భార‌తి హ...

చి‘వరి’ గింజనూ కొంటం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

October 31, 2020

మహబూబ్‌నగర్ : రైతులు పండించిన చివరి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. జిల...

జీహెచ్‌ఎంసీ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ ప్రకటన

October 31, 2020

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్‌ 7న జీహెచ్‌ఎంసీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన వెలువడనుంది. 8వ తేదీ నుంచి 11వ తేదీ వరక...

రామ్ రావ్ మ‌హారాజ్ శివైక్యం.. సీఎం కేసీఆర్ సంతాపం

October 31, 2020

హైద‌రాబాద్ : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ తపస్వి పౌరా దేవి పీఠాధిపతి రామ్ రావ్ మహారాజ్ శివైక్యం చెందారు. దీర్ఘ‌కాల అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ముంబైలోని లీలావ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నా...

టుడే న్యూస్ హైలెట్స్‌..

October 31, 2020

1. రుజువు చేస్తే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా : ‌కేసీఆర్

దుబ్బాక‌.. ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు

October 31, 2020

సిద్దిపేట : ర్యాండమైజేషన్‌ ద్వారా దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళ్ళీకేరి తెలిపారు. సిద్ధిపేట కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం సాయ...

విలీన గ్రామాల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం

October 31, 2020

హైదరాబాద్‌ : మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు ...

కేసీఆర్ ద‌య‌వ‌ల్లే మంత్రి ప‌ద‌వి.. ప్రాణం ఇచ్చేందుకు సిద్ధం

October 31, 2020

జ‌న‌గామ : కొడ‌కండ్ల‌లో రైతు వేదిక ప్రారంభం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో రాష్ర్ట పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు భావోద్వేగ ప్ర‌సంగం చేశారు. న‌ల‌భై ఏండ్ల నా రాజ‌కీయ జీవితంలో అంద...

రాజ్‌భవన్‌లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

October 31, 2020

హైదరాబాద్‌ : దేశ ప్రప్రథమ ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జయంత్రి సందర్భంగా రాజ్‌భవన్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవం ( ఏక్తా దివస్‌)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ...

కాక‌తీయుల‌ను మించిన మ‌హానుభావుడు కేసీఆర్ : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

October 31, 2020

జ‌న‌గామ : ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుపై పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కాక‌తీయ రాజుల‌ను మించిన మ‌హానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. ...

కుమ్రం భీంకు నివాళులర్పించిన ప్రముఖులు

October 31, 2020

కుమ్రం భీం ఆసిఫాబాద్ :  కుమ్రం భీం 80వ  వర్ధంతి సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్లోని ఆయన విగ్రహానికి శనివారం పలువురు రాజకీయ నాయకులు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పి...

ద‌ళితుల కోసం ద‌ళిత చైత‌న్య జ్యోతి : ‌సీఎం కేసీఆర్

October 31, 2020

జ‌న‌గామ : రాష్ర్టంలోని అన్ని వ‌ర్గాల‌ను బాగు చేసుకుంటున్నాం.. ద‌ళిత వ‌ర్గాల‌ను కూడా బాగు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. కొడకండ్ల రైతు వేదిక ప్రారంభం సంద‌ర్భంగా ఏర్పాటు చ...

దండిగా దిగుబడి : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

October 31, 2020

పెగడపల్లి : ఈ సారి కూడా పంటలు పుష్కలంగా పండడంతో దిగుబడులు పెరిగాయని రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మ...

ష‌బ్బీర్ అలీ దొంగ ముచ్చ‌ట్ల‌పై సీఎం కేసీఆర్ ధ్వ‌జం

October 31, 2020

జ‌న‌గామ : ‌కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ దొంగ ముచ్చ‌ట్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. కిరికిరిగాళ్ల ముచ్చ‌ట్లు ఎట్ల ఉంటాయో ష‌బ్బీర్ అలీ క‌థ చూస్తే అర్థ‌మైత‌ద‌ని కేసీఆర్ తెలిపారు. జ‌...

రుజువు చేస్తే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా : ‌కేసీఆర్

October 31, 2020

జ‌న‌గామ : భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పెన్ష‌న్ల విష‌యంలో బీజేపీ నాయ‌కులు చేస్తున్న అస‌త్య ప్ర‌చారాల‌ను సీఎం ఎండ‌గ‌ట్టారు. బీజేపీ నాయ‌కులు ప‌...

రైతు రాజ్య‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం : ‌సీఎం కేసీఆర్

October 31, 2020

జ‌న‌గామ : తెలంగాణలో రైతు రాజ్య‌మే సృష్టించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. జ‌న‌గామ జిల్లాలోని కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను సీఎం కేసీఆర్ ప్రారం...

'ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్ర‌మే'

October 31, 2020

జ‌న‌గామ : ఇండియాలో ఏ రాష్ర్ట ప్ర‌భుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం లేదు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్ర‌భుత్వం తెలంగాణ మాత్ర‌మే అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జ‌న‌గామ జిల్లా...

రైతు వేదిక ఒక ఆటం బాంబు : సీఎం కేసీఆర్

October 31, 2020

జ‌న‌గామ : రైతు వేదిక నా గొప్ప క‌ల.. రైతాంగం ఒక‌చోట కూర్చొని మాట్లాడుకోవాలి. నియంత్రిత సాగుపై మాట్లాడిన‌ట్లే చ‌ర్చ చేయాలి. రైతు వేదిక ఒక ఆటం బాంబు, ఒక శ‌క్తి అని పేర్కొన్నారు. రైతులంద‌రూ సంఘ‌టితంగా ...

‘గ్రామీణ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి’

October 31, 2020

వికారాబాద్‌ : గ్రామీణ రహదారుల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం  ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలంలో బీటీ రోడ్...

బ‌స్‌పాస్ వియోగ‌దారుల‌కు తెలంగాణ ఆర్టీసీ శుభ‌వార్త

October 31, 2020

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్‌కు ముందు బ‌స్‌పాస్‌ల‌ను రెన్యువ‌ల్ చేసుకుని ఉప‌యోగించుకోలేనివారికి టీఎస్ఆర్‌టీసీ శుభ‌వార్త అందించింది. పాస్‌ రెన్యువల్‌ చేసుకుని ఉపయోగించుకోలేని వారికి నష్టపోయిన రోజుల కోసం క...

‘కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి’

October 31, 2020

యాదాద్రి భువనగిరి జిల్లా :  రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. అడ్డగూడూరు మండల కేంద్రంతోపాటు అజీంపేట గ్రామంలో&n...

కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

October 31, 2020

జ‌న‌గామ : జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో రైతు వేదిక‌ను ప్రారంభించారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీ...

ఇంట్లో నాటు బాంబులు స్వాధీనం

October 31, 2020

కామారెడ్డి : భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో శనివారం పోలీసులు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సిద్ధిరామయ్య అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం సాయంత్రం నాటుబాంబు పేలి ప...

‘కుమురం భీం ఆశయ సాధనకు కృషి’

October 31, 2020

కుమురం భీం ఆసిఫాబాద్‌ :  కుమురం భీం ఆశయ సాధనకు తెలంగాణ‌ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కుమురం...

పేకాట ఆడుతున్న 11 మంది ప్రముఖులు అరెస్టు..

October 31, 2020

హైదరాబాద్ : గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పలువురు ప్రముఖులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో పలువురు పేకాట ఆడుతున్నట్లు టాస్క్...

నల్లగొండ జిల్లాలో చిరుత కలకలం.!

October 31, 2020

నల్లగొండ :  నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నల్లగొండ మండలం దోమలపల్లి, అప్పాజీపేట గ్రామాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి ...

బైకులు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

October 31, 2020

హైదరాబాద్‌ :  బైకులను చోరీ చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను శనివారం మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు.  ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి నిందితుల నుంచి రూ. 10 లక్షల విలు...

ఆ నాయ‌కుల‌కు గుండెల్లో గుబులు : మ‌ంత్రి హ‌రీష్ రావు

October 31, 2020

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక‌లో భాగంగా రాయ‌పోల్ మండ‌లం ఎల్క‌ల్‌, బేగంపేట గ్రామాల్లో మంత్రి హ‌రీష్ రావు శ‌నివారం ఉద‌యం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ..&...

వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు కేటీఆర్ అభినంద‌న‌

October 31, 2020

హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో నాలాలు, డ్రైన్ల‌కు ఉన్న అడ్డంకులు తొల‌గించేందుకు బాగా ...

సీఎం కేసీఆర్‌ కొడకండ్ల పర్యటన షెడ్యూల్‌

October 31, 2020

రైతులు సాగు సమస్యలపై చర్చిండం, అధిక దిగుబడులు, సస్యరక్షణ కోసం అవలంబించాల్సిన అధునాతన పద్ధతులపై అవగాహన పెంచుకొనేందుకు నిర్మించిన రైతు వేదికలు సిద్ధమయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కే చంద...

నాన్నకు ప్రేమతో..

October 31, 2020

వేల్పూర్‌ : రైతు సంక్షేమం కోసం జీవితాంతం ఆరాటపడ్డ రైతు నాయకుడు వేముల సురేందర్‌ రెడ్డి.. ఆ తండ్రి చూపిన బాటలో పయనిస్తూ సీఎం కేసీఆర్‌ సహకారంతో అన్నదాత సంక్షేమం కోసం అహర్నిషలు పరితపిస్తూ పని చేస్తున్న...

వేములవాడ రాజన్న ఆలయంలో కోజాగిరి వేడుకలు..

October 31, 2020

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కోజాగిరి పౌర్ణమి వేడుకలను శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్...

మ‌ధ్యాహ్నం రైతు వేదిక‌ల‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌

October 31, 2020

హైద‌రాబాద్‌: రాష్ట్ర ప‌్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన రైతువేదిక‌ల‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో ఇవాళ మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల‌కు రైతువేదిక‌ను ప్రారంభిస్తారు...

ముక్తేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా కోజాగిరి పౌర్ణమి వేడుకలు

October 31, 2020

కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి  కోజాగిరి పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్...

నాగార్జున సాగ‌ర్‌కు కొన‌సాగుతున్న వ‌ర‌ద‌

October 31, 2020

హైద‌రాబాద్‌: ‌నాగార్జున‌సాగ‌ర్‌కు వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతున్న‌ది. దీంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు క్ర‌స్ట్ గేట్ల‌ను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 92,3...

యువతకు ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ చక్కటి అవకాశం..

October 31, 2020

సుబేదారి  : ప్రస్తుత పోటీ ప్రపంచంలో సర్కారు నౌకరీ దొరకాలంటే మామూలు విషయం కాదు. రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్‌ తీసుకున్నా ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. అందులో పోలీసు నౌకరీ అంటే ఇంకా కష్టం. దీనికి శా...

వచ్చే నెల 21న తెప్పల పోటీలు

October 31, 2020

 గోదావరిఖని: గోదావరి నదిలో నవంబర్‌ 21వ తేదీన తెప్పల పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. దేశానికి తెలిసేలా మరోసారి ఇక్కడ రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు నిర్వహించనున్నట్లు పే...

నేటితో ముగియ‌నున్న ఎల్ఆర్ఎస్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు

October 31, 2020

హైద‌రాబాద్: ప‌్లాట్లు, అక్ర‌మ లేఅవుట్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు (ఎల్ఆర్ఎస్‌) ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఎల్ఆర్ఎస్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు నేటితో ముగియ‌నుంది. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లోని అక్ర‌మ‌, అన‌ధికార లేఅవ...

రాష్ట్రంలో త‌గ్గ‌తున్న ఉష్ణోగ్ర‌తలు.. వ‌ణికిస్తున్న చలి

October 31, 2020

హైద‌రా‌బాద్: రాష్ట్రంలో రాత్రిళ్లు చలి తీవ్రత పెరు‌గు‌తు‌న్నది. కనిష్ఠ ఉష్ణో‌గ్ర‌తలు క్రమంగా తగ్గు‌తు‌న్నాయి. శుక్ర‌వారం నల్ల‌గొం‌డలో కనిష్ఠ ఉష్ణో‌గ్రత సాధా‌రణం కంటే మూడు డిగ్రీల మేర తగ్గి 19.4 డిగ...

నూత‌న జాతీయ విద్యా‌వి‌ధానం అమ‌లుపై డైల‌మాలో కేంద్రం

October 31, 2020

హైద‌రా‌బాద్: విద్యా‌వ్య‌వ‌స్థలో సమూల మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసు‌కొ‌స్తున్న నూతన జాతీయ విద్యా‌వి‌ధా‌నం (‌ఎ‌న్‌‌ఈ‌పీ)–2020కు మోక్షం ఎప్పు‌డ‌నేది తెలి‌యడం లేదు. ఎప్పటి నుంచి ఈ విధా‌నాన్ని అ...

భద్రాద్రిలొ డిసెంబర్‌ 15 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

October 31, 2020

ఏర్పాట్లకు సిద్ధమైన భద్రాద్రి  ఆలయ అధికారులు24న తెప్పోత్సవం.. 25న ఉత్తర ద్వార దర్శనందశావతారాల్లో స్వామివారి దర్శనంజనవరి 4న ఉత్సవాల ముగింపుభద్రాచలం ...

రోడ్డు ట్యాక్స్‌ లేదు

October 31, 2020

తొలి రెండు లక్షల బైకులకు రిజిస్ట్రేషన్‌ ఉచితంతెలంగాణ విద్యుత్‌ వాహన విధానం విడుదల178 ప్రాంతాల్లో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటువాహనాల తయారీ,...

గిదేం ఖర్మ.. కిషనా

October 31, 2020

కేంద్ర మంత్రి సభకు జనం కరువువచ్చిన కొందరూ.. ఆయన మాట్లాడుతుండగానే వెళ్లిపోయారుదండం పెట్టి బతిమిలాడినా ఆగలేదు.. మిగతావారు ముచ్చట్లలో అ...

బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష సక్సెస్‌

October 31, 2020

న్యూఢిల్లీ: భారతీయ వాయుసేన (ఐఏఎఫ్‌) గగనతలం నుంచి బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. పంజాబ్‌లోని ఐఏఎఫ్‌ స్థావరం నుంచి దూసుకెళ్లిన సుఖోయ్‌ యుద్ధ విమానం.. బంగాళాఖాతంలో మునిగ...

సాగుబాటలో మరో విప్లవం

October 31, 2020

నేడు కొడకండ్లలో రైతువేదిక ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతివేదికలు కర్షకుల దేవాలయాలు : మంత...

బీజేపీది గంటకొక అబద్ధం.. పూటకొక వదంతి

October 31, 2020

శిశుపాలుని తప్పులు కృష్ణుడు లెక్కించినట్టు బీజేపీ తప్పులను లెక్కపెడుతున్న దుబ్బాక సత్యమేవ జయతే సూక్తిని విస్మరించిన బీజేపీ    అనుని...

కేసీఆర్‌ ఆలోచన అద్భుతం

October 31, 2020

ధరణి విజయం తథ్యం మాజీ ఉన్నతాధికారుల అభినందనలుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘ధరణి’పై ప్రశంసలు కురుస్తున్నాయి. అన్నివర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తు...

చరిత్రలో నిలిచే ధరణి

October 31, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధరణి పోర్టల్‌ రూపకల్పన గొప్ప విషయమని ఎన్నారై టీఆర్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల కొనియాడారు. ప్రజా కోణంలో పోర్టల్‌ను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారైల తరఫు...

కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

October 31, 2020

రైతులకు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచన మెట్‌పల్లి: ప్రభుత్వ మద్దతు ధర పొందేలా రైతులందరూ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్ర ...

బాలుడి వైద్యానికి కేటీఆర్‌ భరోసా

October 31, 2020

మధుమేహంతో బాధపడుతున్న బాలుడురూ.లక్షా50 వేలు ఎల్‌వోసీ మంజూరుగంభీరావుపేట: మధుమేహం బారిన పడి అనారోగ్...

గోదావర్రీకి తెరపడినట్టేనా!

October 31, 2020

నాలుగు దశాబ్దాలకు గోదావరి మథనంట్రిబ్యునల్‌ ఏర్పాటుకు  కేంద్రం సిద్ధంరెండు రాష్ర్టాలకు స్పష్టతనిచ్చిన కేంద్ర జల్‌శక్తి శాఖతెలంగాణకు న...

తెలంగాణ అర్చకుల సంక్షేమమే లక్ష్యం

October 31, 2020

వరంగల్‌ చౌరస్తా: రాష్ట్రంలోని అర్చకుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ అర్చక ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పని చేస్తున్నదని సమితి రాష్ట్ర అధ్యక్షుడు కనకంభట్ల వెంకటేశ్వరశర్మ, కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగ...

వామ్మో ఆకుకూరలు

October 31, 2020

పోషక విలువల కారణంగా పెరిగిన డిమాండ్‌ భారీవర్షాలకు పంట దెబ్బతినడమూ కారణమేహైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆకుకూరల సాగుపై ...

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

October 31, 2020

నిరంకుశత్వంలోకి జారుకుంటున్న దేశాలుఇప్పటికే నియంతల పాలనలో 92 రాజ్యాలుభారతదేశ ప్రజాస్వామ్యానికీ పెను ముప్పుస్వేచ్ఛాయుత దేశాల్లో 10 నుంచి 51వ స్థానానికిప్...

అభాగ్యులకు అండ

October 31, 2020

దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణతొమ్మిదిరకాల సామాజిక పింఛన్లు పంపిణీ వికలాంగులకు 3,016.. ఇతర అభాగ్యులకు 2,016ఏటా ...

ఎమ్మెల్సీ కవితకు అభినందనల వెల్లువ

October 31, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శాసనమండలి సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవితకు అభినందనలు వెల్లువెత్తాయి. శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు, నిజామాబాద్‌ జిల్లాకు చెంద...

నిధులిచ్చేలోపే నీటిగుంతలు

October 31, 2020

రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల దుస్థితి ఇదిమూడునెలల తర్వాత 200 కోట్లు ఇచ్చిన కేంద్రంఈలోగానే మరో వంద కోట్లకు రాష్ట్రం ప్రతిపాదనలుహైదరాబా...

పేరాశకు పోతే పోలీసులు పట్టేస్తారు!

October 31, 2020

కిడ్నాప్‌ కేసులను గంటల్లోనే ఛేదిస్తున్న ఖాకీలుదీక్షిత్‌రెడ్డి, డాక్టర్‌ కేసుల్లో వేగంగా దర్యాప్తుకిడ్నాపర్ల భరతం పడుతున్న సాంకేతికతగతేడాద...

42 లక్షలు దాటిన కరోనా టెస్టులు

October 31, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 42 లక్షలు దాటింది. గురువారం 43 వేల టెస్టులు నిర్వహించగా, 1,531 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలినట్టు శుక్రవారం విడుదలచేసిన బులెటిన్...

ఏపీలో పెండ్లి వ్యాను బోల్తా.. 8 మంది మృతి

October 31, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెండ్లి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. రాజానగరం మండలం వెలుగుబందా గ్రామాని...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>