జై తెలంగాణ అనిపించింది టీఆర్‌ఎస్‌ పార్టే

October 31, 2020

దుబ్బాక టౌన్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ లేనిదే తెలంగాణ ఉద్యమం లేదని, జై తెలంగాణ అంటే టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్‌ అంటే జై తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, ట...

సుజాతక్కను దీవించండి

October 31, 2020

పుట్ట్టెడు దుఃఖంతో మీ ముందుకొచ్చిందికాంగ్రెస్‌తో కరెంట్‌ కష్టాలు, బీజేపీతో మీటరు పాట్లుఆ పార్టీలకు ఓటేస్తే కూర్చున్న కొమ్మను నరుకున్నట్లే..ప్రతిపక్షాలకు ఓటుతో గుణపాఠం చెప్ప...

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు

October 31, 2020

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతీ హోళికేరి  సిద్దిపేట కలెక్టరేట్‌: హింసాత్మక సంఘటనలకు, ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో దుబ్బాకలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర...

ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకారం విద్యార్థులకు వరం

October 31, 2020

నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పేరిట ప్రతిభా పరీక్షమెరిట్‌ ఆధారంగా నాలుగేండ్ల పాటు స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్‌ 20సిద్దిపేట రూరల్‌: భారత ప్ర...

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

October 31, 2020

కొమురవెల్లి : మండలంలోని లెనిన్‌నగర్‌కు చెందిన ములుగు నర్సింహులు(40) శుక్రవారం పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం పొద్దున పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ...

వృద్ధురాలిపై యువకుడి లైంగికదాడి

October 31, 2020

చిన్నకోడూరు :  వృద్ధురాలిపై యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో గురువారం జరిగింది. ఎస్సై సాయికుమార్‌   వివరాల ప్రకారం.. రామంచ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఆరోగ్యం...

ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి

October 31, 2020

సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి భారతీ హోళికేరి సిద్దిపేట కలెక్టరేట్‌ : నవంబర్‌ 3న జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరని జిల్లా ఎన్నికల అధికారి, కలెక...

ప్రకటనలకు అనుమతి తప్పనిసరి

October 29, 2020

నవంబర్‌ 2, 3 తేదీల్లో ప్రింట్‌ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనల జారీకి అనుమతి తీసుకోవాలి కలెక్టర్‌ భారతి హోలికేరి సిద్దిపేట కలెక్టరేట్‌ : దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్...

సూక్ష్మ పరిశీలకులదే కీలక పాత్ర

October 29, 2020

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోలికేరి సిద్దిపేట కలెక్టరేట్‌ : పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలింగ్‌ సరళిని క్షుణ్ణంగా పరిశీలించాలని, ఇందుకు సూక్ష్మ పరిశీలకులే కీలక పాత్ర పోషించాలన...

నాలుగు పాఠశాల బస్సులు దగ్ధం

October 29, 2020

సిద్దిపేట టౌన్‌ : ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన నాలుగు బస్సులకు నిప్పంటుకొని దగ్ధమైన సంఘటన సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం... పట్టణంలోని...

చిక్కిన వరికోత మిషన్ల దొంగలు

October 29, 2020

ముగ్గురిని అదుపులోని తీసుకున్న చేర్యాల పోలీసులురెండు హార్వెస్టర్లు, బైక్‌ స్వాధీనంపోలీసులను అభినందించిన సీపీ, ఏసీపీచేర్యాల : ఇటీవల చేర్యాల పట్టణం నుంచి దొంగిలించిన వరికోత మ...

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి

October 29, 2020

సిద్దిపేట టౌన్‌ : తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, టీజీవో అధ్యక్షురాలు మమత, నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్‌ యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌లపై అనుచిత వ్యా...

ప్రగతికి పరితపించే పార్టీ టీఆర్‌ఎస్‌

October 29, 2020

తెలంగాణను తెచ్చింది సీఎం కేసీఆర్‌24 గంటల కరెంట్‌ ఇచ్చింది టీఆర్‌ఎస్‌ సర్కారుకాంగ్రెస్‌ అంటే కాలిపోయే మోటర్లు.. బీజేపీ అంటే మోటర్లకు మీటర్లుకాంగ్రెస్‌, బీజేపీలకు ఓటేస్తే ముర...

ఇంటి పార్టీకి పట్టం కట్టండి

October 28, 2020

ప్రతిపక్షాలకు ఓట్లతో బుద్ధి చెప్పండి అవకాశవాద నాయకులను ఓడించండిటీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం..లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తాందుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత

ఓట్లడిగే నైతిక హక్కు బీజేపీ, కాంగ్రెస్‌లకు లేదు

October 28, 2020

కాళేశ్వరం జలాలతో రైతుల పాదాలను కడుగుతాంమెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిగ్రామాల్లో సుజాతక్క  ప్రచారానికి బ్రహ్మరథంరాయపోల్‌: ‘కరెంట్‌ ఇవ్వనోళ్లు ఒక దిక్కు.. మోటర్లకు మీట...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>