కుర్మ సంఘ కార్యవర్గం

October 31, 2020

జూలపల్లి : జూలపల్లి మండలం అబ్బాపూర్‌లో కుర్మ సంఘం గ్రామ శాఖ కార్యవర్గం ఏర్పాటు కోసం శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా తొంటి బీరయ్య, ఉపాధ్యక్షుడిగా మేకల రాజు, ప్రధాన కార్యదర్శిగా భూ...

అభివృద్ధి పనులపై సర్పంచుల చర్చ

October 31, 2020

ఎలిగేడు: అభివృద్ధి పనులపై మండలంలోని సర్పంచులంతా ఎలిగేడు గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, మార్గదర్శకాలను ...

మహ్మద్‌ ప్రవక్త బోధనలు ఆచరణీయం

October 31, 2020

ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిపెద్దపల్లి టౌన్‌: మహ్మద్‌ ప్రవక్త బోధనలు అనుసరణీయమని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా పెద్దపల్లి పెద్ద మసీదు నుంచి జెండ...

నీతి, నిజాయితీతో సేవలందించాలి

October 31, 2020

రామగుండం సీపీ సత్యనారాయణనూతన సిబ్బందితో సమావేశంఫర్టిలైజర్‌సిటీ: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సామాన్యులకు నీతి, నిజాయితీగా సేవలందించాలని సీపీ సత్యనారాయణ సూచించారు. రాష్ట్ర పోలీస్‌ శిక్ష...

వచ్చే నెల 21న తెప్పల పోటీలు

October 31, 2020

రామగుండం ఎమ్మెల్యే  చందర్‌  గోదావరిఖని: గోదావరి నదిలో నవంబర్‌ 21వ తేదీన తెప్పల పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. దేశానికి తెలిసేలా మరోసారి ఇక్కడ రా...

యువత ఆర్థికంగా ఎదగాలి

October 30, 2020

పెద్దపల్లి కల్చరల్‌: యువత అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని నల్ల ఫౌండేషన్‌ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డి ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ సమ...

ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ

October 30, 2020

అధికారులతో సమీక్షా సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ శశాంకపెద్దపల్లి జంక్షన్‌: ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ శశాంక సంబంధిత అధికారులను ఆ...

బీజేపీ నేతలది చిల్లర రాజకీయం

October 30, 2020

దుబ్బాకలో ఓట్ల కోసమే డ్రామాలు శాసన మండలి విప్‌ భానుప్రసాదరావు ధ్వజంపెద్దపల్లి, నమస్తే తెలంగాణ: ‘దుబ్బాక ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ నేతలు చిల్లర రాజకీయం చేస...

తహసీల్దార్‌ ఎదుట ఇద్దరి బైండోవర్‌

October 29, 2020

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో తరచూ గొడవలకు కారణమవుతున్న ఇద్దరిని  తహసీల్దార్‌ దుర్శెట్టి శ్రీనివాస్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు బసంత్‌నగర్‌ ఎస్‌ఐ షేక్‌ జానీ పాషా తెలిపారు. గ్రా...

ఆర్చరీ కిట్‌ అందజేత

October 29, 2020

పెద్దపల్లి జంక్షన్‌: ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి తానిపర్తి చికితను ప్రోత్సహించేందుకు ఆర్చరీ కిట్‌ను అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అందజేశారు. ఎలిగేడు మండలం సుల...

నిరుద్యోగులకు ఆహ్వానం

October 29, 2020

పెద్దపల్లి జంక్షన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ప్రైవేట్‌ ఉద్యోగాల కోసం నిరుద్యోగులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వినోద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డీఆర్డీవో-ఈజీఎంఎం...

విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకోవాలి

October 29, 2020

జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సుధాకర్‌పెద్దపల్లిరూరల్‌: విదేశీ విద్య అభ్యసించాలనే ఆసక్తి ఉన్న మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సుధాకర్‌ ...

‘ధరణి’ ప్రారంభానికి అంతా సిద్ధం

October 29, 2020

తహసీల్‌ కార్యాలయాల్లో సీసీ టీవీలు, ప్రింటర్లు, కంప్యూటర్ల ఏర్పాటుపెద్దపల్లి నమస్తే తెలంగాణ/ ఓదెల: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న రెవెన్యూ చట్టాన్ని అమలు చేసేందుకు ‘ధరణి పోర్టల...

చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

October 29, 2020

ఈ నెల 6న మెగా కంపెనీ కార్యాలయంలో నగదు అపహరణవివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ రవీందర్‌జ్యోతినగర్‌: అంతర్గాం మండలం గోలివాడ పంప్‌హౌస్‌  పనులు చేపడుతున్న మెగా కంపెనీ కార్యాలయంలో ఈ...

టీఆర్‌ఎస్‌ నాయకుడికి పరామర్శ

October 28, 2020

ధర్మారం: బొట్లవనపర్తి గ్రామ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్లెపల్లి లింగయ్య తండ్రి నర్సయ్య ఇటీవల మృతిచెందగా అతడిని పార్టీ నాయకులు మంగళవారం పరామర్శించారు. నంది మేడారం పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>