సదరం శిబిరం

October 31, 2020

80 మంది అర్హుల ఎంపికకు వైద్య పరీక్షలుఖానాపూర్‌: ఖానాపూర్‌ మున్సిపాలిటీలోని ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం సదరం శిబిరం నిర్వహించారు. ఈ సారి శిబిరానికి కంటి చూపు సమస్య ఉన్నవ...

మహ్మద్‌ ప్రవక్త జన్మదిన వేడుకలు

October 31, 2020

నిర్మల్‌ అర్బన్‌: మర్కజ్‌ ఏ మిలాద్‌ కమిటీ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలో మహ్మద్‌ ప్రవక్త జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్‌ పట్టణంలో ముస్లింలు బైక్‌ ర్యాలీ తీశార...

ధాన్యరాశి.. రైతన్నకు సిరి

October 31, 2020

1. 50 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్ల దిగుబడి అంచనానిర్మల్‌ జిల్లాలో 154 కొనుగోలు కేంద్రాలుగతేడాది కంటే 20 అదనంకోతలు కోసి ఆరబెడుతున్న రైతులురేపటి నుంచి కొను...

ఖానాపూర్‌కు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌

October 30, 2020

త్వరలో ఏర్పాటు చేస్తాండీఎస్పీ ఉపేందర్‌ రెడ్డిఖానాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ తనిఖీప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశంఖానాపూర్‌ టౌన్‌: ఖ...

గాంధీ చౌక్‌లో బతుకమ్మ

October 30, 2020

నిర్మల్‌ టౌన్‌: పట్టణంలోని గాంధీచౌక్‌లో బతుకమ్మ సంబురాలను గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాటాలు ఆడారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించి వినాయక సాగర్‌లో నిమజ్జనం చేశా రు. ...

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కే విజయం

October 30, 2020

కుంటాల: దుబ్బాకలో జరుగుతున్న ఉప పోరులో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని పార్టీ మండల బాధ్యులు  అనిల్‌ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి ఆదేశా...

పీఏ దశ దినకర్మలో మంత్రి

October 30, 2020

నిర్మల్‌ అర్బన్‌: మంత్రి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ఆర్‌ మధుసూదన్‌ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన దశ దినకర్మలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ధర్మపురిలో నిర...

నిర్మల్‌ పట్టణాభివృద్ధే ధ్యేయం

October 29, 2020

మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాంఇప్పటికే కోట్లాది రూపాయలతో కొనసాగుతున్న పనులు..ఆదర్శనగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజనిర్మల్‌ అర్బన్‌ : ...

కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి

October 29, 2020

అన్ని ఏర్పాట్లు చేసుకోవాలిఅధికారులకు నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశంమక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వేర్వేరుగా సమావేశాలునిర్మల్‌ ట...

అత్యాధునిక సదుపాయాలతో దవాఖాన అభినందనీయం

October 29, 2020

రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డినిర్మల్‌లో దేవేందర్‌ రెడ్డి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం నిర్మల్‌ అర్బన్‌ : కార్పొరేట్‌ తరహాలో అత్యాధునిక సదుపాయాల...

బీజేపీ.. ఇదేం నీతి..

October 28, 2020

అధికారుల విధులకు ఆటంకం కలిగించడంపై మండిపాటుడిపాజిట్‌ కూడా దక్కదని దాడులకు తెగ...

దుబాయ్‌లో బతుకమ్మ వేడుకలు

October 27, 2020

నిర్మల్‌ అర్బన్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. నిర్మల్‌కు చెందిన పలువురు దుబాయ్‌లో నివసిస్తుండగా, సోమవారం వారు బతు...

ఘనంగా విజయ దశమి వేడుకలు

October 27, 2020

బంగల్‌పేట్‌లో రావణాసుర దహనం చేసిన మంత్రి అల్లోలనిర్మల్‌ అర్బన్‌: విజయ దశమి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌ మహాలక్ష్మీ ఆలయంలో ఆదివారం రాత్ర...

ధూంధాంగా దసరా వేడుకలు

October 27, 2020

నిర్మల్‌  బంగల్‌పేట్‌లో అంబరాన్నంటిన సంబురాలుఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివారం దసరా వేడుకలు ధూంధాంగా జరిగాయి. నిర్మల్‌ జిల్లా కేంద్...

గంజాయి విక్రేతల అరెస్టు

October 25, 2020

రామకృష్ణాపూర్‌ : పట్టణంలోని పోచమ్మ టెంపుల్‌ ప్రాం తంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పట్టణ ఎస్‌ఐ కటికె రవిప్రసాద్‌ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. శనివారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>