ఇంటిపైకెక్కిన స్కార్పియో.. సంతోషపడిన ఆనంద్‌ మహీంద్రా

October 31, 2020

పాట్నా : తమకు అత్యంత ఇష్టమైన వస్తువులను కండ్ల ముందే ఉంచేకోవడానికి చాలా మంది ఉబలాటపడుతుంటారు. కొన్నివస్తువులపై వాటిపై తమకుండే ప్రేమను కొత్త రూపాల్లో వ్యక్తం చేస్తుంటారు. కొందరు గోవులను ఇంటి పైభాగంలో...

5,548 కరోనా కేసులు.. 74 మరణాలు

October 31, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత కొంత తగ్గింది. గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 5,548 కరోనా కేసులు, 74 మ...

గ్లాసులోని నీరు ఒలకనంత స్మూత్‌గా రైలు ప్రయాణం

October 31, 2020

బెంగళూరు: గ్లాసులోని నీరు ఒలకనంత స్మూత్‌గా రైలు ప్రయాణం చేయవచ్చని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు మధ్య స్పీడ్‌ రైలు పరీక్షకు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్...

ప్రజాసంక్షేమానికి పథకాల అమలే అత్యంత కీలకం : ఉపరాష్ట్రపతి

October 31, 2020

న్యూఢిల్లీ : సామాన్య ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రజా సేవల పంపిణీ వ్యవస్థతోపాటు ప్రజలకు న్యాయం చేయడం...

రాజకీయంగా.. శాంతియుతంగా పోరాడుతాం: ఒమర్‌

October 31, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35 ఏ పునరుద్ధరణ కోసం రాజకీయంగా, న్యాయపరంగా, శాంతియుతంగా పోరాడుతామని మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) ఉపాధ్యక్ష...

త‌మిళ‌నాడులో న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్‌

October 31, 2020

చెన్నై: త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మ‌రో నెల రోజుల‌పాటు లాక్‌డౌన్‌ను పొడిగించింది. అయితే ఈసారి అద‌నంగా మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇస్తూ లాక్‌డౌన్‌ను పొడిగించిన‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు త‌మిళ‌నాడు స‌ర్కారు ఒక...

‘అవును నేను కుక్కనే’.. : జ్యోతిరాధిత్య సింధియా

October 31, 2020

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ నేత, ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా మాటల యుద్ధాన్ని పెంచారు. శనివారం అశోక్‌నగర్‌ జిల్లా షాడోరాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు...

సమగ్రతను బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి: ప్రధాని మోడీ

October 31, 2020

ఢిల్లీ : సవిల్‌ సర్వీసులకు ఎంపికై ముస్సోరిలో శిక్షణ పొందుతున్న అధికారులతో , గుజరాత్‌లోని కేవాడియా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. ఇంటిగ్రేటెడ్‌ ఫౌండేషన్‌ కోర్సు"...

పూరీ ఆలయాన్ని సందర్శించిన స్వాత్మానందేంద్ర

October 31, 2020

భువ‌నేశ్వ‌ర్ : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర ఒడిశా యాత్ర కొనసాగుతోంది. శనివారం పూరీ పట్టణంలో పర్యటించారు. సూర్యోదయ వేళ పూరీ సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ పుణ్యస్నానం చ...

లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు చట్టం : సీఎం యోగి ఆదిత్యనాథ్

October 31, 2020

న్యూఢిల్లీ : లవ్‌ జిహాద్‌ను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానున్నదని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. వివాహానికి మత మార్పిడి అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు చెప...

ఈ స్వీటు ధర కిలోకు రూ.9000..స్పెషల్‌ ఏంటంటే?

October 31, 2020

సూరత్‌‌‌‌: సాధారణంగా కిలో స్వీట్‌ ఎంత ఉంటుంది.. రూ.500 నుంచి వెయ్యి వరకు ఉండొచ్చు. కానీ, గుజరాత్‌ రాష్ట్రంలో ఓ స్వీట్‌షాప్‌లో ఓ స్వీట్‌ ధర ఎంతో తెలుసా.. అక్షరాల తొమ్మిది వేల రూపాయలు. ఏంటి దాన్ని బం...

స్టార్ క్యాంపెయినర్ హోదా రద్దుపై సుప్రీంకోర్టులో కమల్‌నాథ్ పిటిషన్‌

October 31, 2020

న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఉప ఎన్నికల సందర్భంగా తన "స్టార్ క్యాంపెయినర్" హోదాను ఎన్నికల కమిషన్‌ రద్దు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీనియర్‌ వివిధ కారణాల వల్...

బ్యాంకు ఉద్యోగి ప్రాణం తీసిన ఆన్‌లైన్ ర‌మ్మీ

October 31, 2020

చెన్నై‌: ఆన్‌లైన్ ర‌మ్మీ ఓ బ్యాంకు ఉద్యోగి ప్రాణం తీసింది. ఆన్‌లైన్‌లో ర‌మ్మీకి బానిస‌గా మారి ఆర్థికంగా న‌ష్ట‌పోయాడు. ఆ న‌ష్టాన్ని పూడ్చుకోలేక మ‌ద్యానికి బానిస‌య్యాడు. చివ‌రికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరే...

సేవలను విస్తరించిన "గో మెకానిక్‌"

October 31, 2020

హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద సాంకేతిక ఆధారిత బహుళ బ్రాండ్‌ కార్‌ వర్క్‌షాప్స్‌ నెట్‌వర్క్‌ "గో మెకానిక్‌ "తమ గో మెకానిక్స్‌ స్పేర్స్‌ ఆధీకృత ఫ్రాంచైజీ స్టోర్‌ – రిప్పర్‌ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవ...

ఉచిత కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ హామీ పోల్‌ కోడ్‌ ఉల్లంఘన కాదు : ఎన్నికల కమిషన్‌

October 31, 2020

న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తామని హామీ ఇవ్వడం ఎన్నికల మోడల్ కోడ్‌ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కొవిడ్‌-19 ...

న్యాయ్ కౌశ‌ల్‌తో స‌త్వ‌ర ‌న్యాయం: సీజేఐ

October 31, 2020

న్యూఢిల్లీ: ఈ-రిసోర్స్ సెంట‌ర్ న్యాయ్ కౌశ‌ల్ ద్వారా పిటిష‌న‌ర్‌ల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌‌రుగుతుంద‌ని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎస్ఏ బోబ్డే చెప్పారు. మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్ ప‌ట్ట‌ణంలో ఈ-రిసోర్స్ స...

బీహార్‌ సీఎం తేజస్వి కావచ్చు: సంజయ్‌ రౌత్‌

October 31, 2020

ముంబై: ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ బీహార్‌ సీఎం కావచ్చని, ఇలా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆయన సవాల్‌గా మారారని...

2019-20లో ప్రకటనల కోసం కేంద్రం ఖర్చు రూ.713 కోట్లు

October 31, 2020

ముంబై : 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్ మీడియాకు గరిష్ట వాటాతో భారత ప్రభుత్వం ప్రకటనల కోసం రూ.713.20 కోట్లు ఖర్చు చేసింది. ముంబైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త జతిన్‌ దేశాయ్‌ పెట్టుకున్న పిటిషన...

దేవుడు ముఖ్యమంత్రి అయినా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేడు: గోవా సీఎం

October 31, 2020

పనాజీ: ప్రభుత్వ ఉద్యోగాలను అందరికీ ఇవ్వలేమని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. సాక్షాత్‌ ఆ దేవుడే ముఖ్యమంత్రిగా మారినా తాను ఆకాంక్షించిన వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేడని శనివారం అన్నా...

ఇక చైనా నౌకాదళంపై భారత్‌ దృష్టి

October 31, 2020

న్యూఢిల్లీ: లఢక్‌ సరిహద్దు నుంచి చైనా నౌకాదళం వైపు భారత్‌ దృష్టి మళ్లింది. తూర్పు లఢక్‌ సరిహద్దు ప్రాంతంలో శీతాకాలం ఆరంభం సందర్భంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సున్నా దిగువకు చేరుతున్నాయి. దీంతో సరిహద్దులోన...

మై ప‌ప్పూ యాద‌వ్ అగానే కూలిన స్టేజ్‌..

October 31, 2020

హైద‌రాబాద్‌: బీహార్ రెండ‌వ ద‌శ అసెంబ్లీ ఎన్నికల కోసం జోరుగా  ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. అయితే ఇవాళ జ‌న అధికార్ పార్టీ ఏర్పాటు చేసిన స‌భ‌లో అపశృతి చోటుచేసుకున్న‌ది.  మాజీ ఎంపీ ప‌ప్పూ యాద‌వ్ ...

అత్యంత విషమంగా తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి ఆరోగ్యం

October 31, 2020

చెన్నై : తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి ఆర్‌ దోరైకన్నూ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  అక్టోబర్‌ 25న ఆయన కరోనా బారినపడినట్లు చెన్నైలోని కావేరి దవాఖాన వైద్యులు ప్రకటించారు....

గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసేలా అయోధ్యలో దీపోత్సవ్‌

October 31, 2020

అయోధ్య : గతేడాది 4.10లక్షల ప్రమిదలతో దీపాలు వెలిగించి గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించగా.. ఈ సారి ఆ రికార్డ్‌ను బ్రేక్‌ చేస్తూ ఆరు లక్షల దీపాలతో దీపోత్సవం నిర్వహించనున్నట్...

నిన్న పంజాబ్.. ఇవాళ రాజస్థాన్.. కేంద్రానికి వ్యతిరేకంగా కొత్త అగ్రి బిల్లులు

October 31, 2020

జైపూర్ : ఇటీవల కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టాల ప్రభావాన్ని తిరస్కరించడానికి రాజస్థాన్ ప్రభుత్వం శనివారం మూడు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నెల ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ కేంద్ర చట్టాలక...

న్యాయ్ కౌశ‌ల్ సెంట‌ర్‌ను ప్రారంభించిన చీఫ్ జ‌స్టిస్ బోబ్డే

October 31, 2020

హైద‌రాబాద్‌:  భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ‌ర‌ద్ అర‌వింద్ బోబ్డే ఇవాళ ఈ-రిసోర్స్ సెంట‌ర్ న్యాయ కౌశ‌ల్‌ను ప్రారంభించారు. నాగ‌పూర్‌లోని జుడిషియ‌ల్ ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ ఇన్స్‌టిట్యూట్‌లో జ‌రిగిన కా...

గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ నుంచి అత్యధిక దిగుబడులు అందించే ఆయిల్‌ పామ్‌ మొక్కలు

October 31, 2020

ఢిల్లీ: గోద్రేజ్‌ అగ్రోవెట్‌ అధిక దిగుబడులు అందించే ఆయిల్‌ పామ్‌ మొక్కలను విడుదల చేసింది. మలేషియా నుంచి సేకరించిన సేమీ క్లోనల్‌ విత్తనాల ద్వారా వీటిని అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా ఆయిల్‌ పామ్‌ ప్...

స్టార్‌ ప్రచారకుడు.. పదవి కాదు హోదా కాదు: కమల్‌నాథ్‌

October 31, 2020

భోపాల్‌: స్టార్‌ ప్రచారకుడు అనేది ఒక పదవి కాదు హోదా కాదని మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ అన్నారు. ఆయన స్టార్‌ క్యాంపైనర్‌ హోదాను రద్దు చేసినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) శుక్ర...

58 ఏండ్లలో ఇదే అత్యంత చ‌ల్ల‌ని అక్టోబ‌ర్‌!

October 31, 2020

న్యూఢిల్లీ: దేశంలో గ‌త‌ 58 ఏండ్లలో ఇదే (2020 అక్టోబ‌ర్) అత్యంత చ‌ల్ల‌ని అక్టోబ‌ర్ అని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం (ఇండియ‌న్ మెటియ‌రాలాజిక‌ల్ డిపార్టుమెంట్‌-IMD) తెలిపింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 1962 అక...

హిందూత్వం హిందూ మతం కాదు : కొత్త పుస్తకంలో శశిథరూర్‌

October 31, 2020

న్యూఢిల్లీ : హిందుత్వ ఉద్యమం 1947 నాటి ముస్లిం మతతత్వానికి ప్రతిబింబమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ అన్నారు. హిందూత్వం హిందూ మతం కాదని.. అది ఒక రాజకీయ సిద్ధాంతమని నొక్కి చెప్పారు. 'హిందూ ఇం...

సీ ప్లేన్‌లో ప్ర‌యాణించిన ప్ర‌ధాని మోదీ

October 31, 2020

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ గుజ‌రాత్‌లో సీప్లేన్ స‌ర్వీసును ప్రారంభించారు. కేవ‌డియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి  అహ్మ‌దాబాద్‌లోని రివ‌ర్‌ఫ్రంట్ వ‌ర‌కు ఈ సీప్లేన్ స‌ర్వీసులు అంది...

‘ప్రభుత్వ వాహనాలను బంగారం అక్రమ రవాణాకు వాడుతున్నారు’

October 31, 2020

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ శాఖల వాహనాలను బంగారం అక్రమ రవాణాకు వాడుతున్నారని ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్ర ఆరోపించారు. క్రీడల సంఘం అధ్యక్షుడి కారును ఇందు కోసమే ...

సరిహద్దులో ఐదుగురు బంగ్లాదేశీయులు సహా 12 మందిని పట్టుకున్న సైన్యం

October 31, 2020

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ నాడియా జిల్లాలోని ఇండో- బంగ్లా సరిహద్దును అక్రమంగా దాటినందుకు ఐదుగురు బంగ్లాదేశీయులు సహా వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది భారతీయ పౌరులను సరిహద్దు భద్రతా దళ సిబ్బంది పట్టుకున్...

కరోనా కేసులు పెరగడానికే అవే కారణం : ఢిల్లీ ఆరోగ్యమంత్రి

October 31, 2020

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడానికి శీతాకాలం, వాయుకాలుష్యంతో పాటు పండుగ సీజన్‌ కారణమని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్‌ అన్నారు...

వాళ్ల‌ను అండ‌మాన్ జైల్లో ప‌డేయాలి!

October 31, 2020

ముంబై: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును త‌ప్పుప‌డుతూ పీపుల్స్ డెమొక్ర‌టిక్ పార్టీ (పీడీపీ) అధ్య‌క్షురాలు మెహ‌బూబా ముఫ్తీ, నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్య‌క్షుడు ఫ‌రూఖ్ అబ్దుల్లా చేసిన వ్...

ఉచితంగా కోవిడ్ టీకా.. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న కాదు

October 31, 2020

హైద‌రాబాద్‌: ఒక‌వేళ కోవిడ్ వ్యాక్సిన్ వ‌స్తే, ఆ టీకాను ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ అంశంపై ఎన్నిక‌ల సంఘం స్పం...

చిరు వ్యాపారుల జీఎస్టీ రిటర్న్స్ దాఖలు మరింత సులభం...

October 31, 2020

ముంబై : చిరు వ్యాపారులకు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియను సులభతరం చేశారు. కాంపోజిట్ పన్నుచెల్లింపుదారులు తమ జీఎస్టీ రిటర్న్స్‌ను ఎస్సెమ్మెస్ ద్వారా దాఖలు చేసే అవకాశం కల్పించారు. ఈ సేవలను పొం...

సీ ప్లేన్ ఫ్లైట్‌లో కెవాడియా నుంచి స‌బ‌ర్మ‌తికి ప్ర‌ధాని

October 31, 2020

అహ్మ‌దాబాద్: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతున్న‌ది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం శుక్ర‌వారం ఉద‌యం గుజ‌రాత్‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ.. నిన్న‌టి నుంచి ప‌లు అభివృద్ధి కార్య‌క్ర...

ప్రతి ఒక్కరికీ అయోధ్య రాముడి దర్శనం : యోగి ఆదిత్యనాథ్‌

October 31, 2020

చిత్రకూట్‌ :  కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత...

ఉప ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తాం : కమల్‌నాథ్‌

October 31, 2020

భోపాల్ : త్వరలో జరుగబోయే ఉప ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కమల్‌నాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చిలో జ...

ఉల్లి సరఫరాకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

October 31, 2020

ఢిల్లీ : ఉల్లి సరఫరాకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అందులోభాగంగానే ఉల్లిపాయల ఎగుమతిపై  సెప్టెంబర్ 14తేదీ నుండి నిషేధం ...

కేంద్ర ఎన్నిక‌ల సంఘం బీజేపీలో ఓ భాగం: శివ‌సేన

October 31, 2020

ముంబై: ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (ECI)పై శివ‌సేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఈసీఐ బీజేపీలోని ఓ విభాగ‌మ‌ని విమ‌ర్శించారు. బీజేపీ ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘి...

కాగ్నిజెంట్ ఎంప్లాయీస్ కు సూపర్ బొనాంజా..!

October 31, 2020

బెంగళూరు : ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ లో 2020 సెప్టెంబర్ నాటికి 2,83,100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. నాస్‌డాక్ లిస్టెడ్ కంపెనీ తమ ఉద్యోగులకు వేతనాల పెంపు, ప్రమోషన్లు ఇస్తున్నట్లు ప్రకటించి...

కుల్గాం బీజేపీ నేత‌‌ల హ‌త్య‌లో ముష్క‌రుల హ‌స్తం: క‌శ్మీర్ డీజీపీ

October 31, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లోని కుల్గాంలో ముగ్గురు బీజేపీ కార్య‌క‌ర్త‌ల హత్య‌లో ఉగ్ర‌వాదుల హ‌స్తం ఉన్న‌ద‌ని పోలీసులు ద్రువీక‌రించారు. హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ వారిని గుర్తించామ‌ని, దర్యాప్తు కొన‌సాగుతు...

ఒడిశాలో న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్‌!

October 31, 2020

భువ‌నేశ్వ‌ర్‌: క‌రోనా పాజిటివ్ కేసుల విస్త‌ర‌ణ ఇంకా కొన‌సాగుతుండ‌టంతో లాక్‌డౌన్ గ‌డువును మ‌రింత పొడిగించాల‌ని ఒడిశా స‌ర్కారు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్త...

సైనికుల త్యాగాలపై రాజకీయాలు చేయొద్దు : ప్రధాని

October 31, 2020

గాంధీనగర్‌ : భారత తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ 145 జయంతి ( ఏక్తా దివస్‌) సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్‌లోని నర్మదా నది తీరంలోని కేవాడియా వద్ద ఐక్యతకు చిహ్నంగా నిర్మించిన  సర్దార...

దేశంలో 81 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

October 31, 2020

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 48,268 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 81,37,119కి చేరాయి. ఇందులో 5,82,649 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది నిన్నటి కంటే 11,737 త‌క్క...

మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన క్రేన్‌.. మ‌హిళ‌ మృతి

October 31, 2020

ముంబై: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓ క్రేన్‌ మెట్రో పిల్ల‌ర్‌ను ఢీకొట్ట‌డంతో ఒక‌రు మ‌ర‌ణించ‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌హాన‌గ‌రంలో కొత్త‌గా మెట్రో మార్గాన్ని ...

మహారాష్ట్ర శాసన మండలికి ఊర్మిళ!

October 31, 2020

ముంబై: బాలీవుడ్‌ నటి ఊర్మిళా మతోండ్కర్‌ మహారాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్సీగా అడుగుపెట్టనున్నట్టు తెలుస్తున్నది. శాసనమండలికి గవర్నర్‌ కోటాలో 12మంది సభ్యులను నామినేట్‌ చేయాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ...

ఎగిరే కారు!

October 31, 2020

న్యూఢిల్లీ: జేమ్స్‌బాండ్‌ సినిమాలు చూశారా.. చిత్రవిచిత్రమైన కార్లకు ఈ సినిమాలు ప్రసిద్ధి. అప్పటిదాకా రోడ్డు మీద రయ్‌ అంటూ దూసుకెళ్తున్న కార్లు ఒక్కసారిగా రెక్కలు వచ్చి గాల్లోకి ఎగురుతాయి. అలాంటి కా...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>