సూర్యాస్తమయాన..

October 31, 2020

చీకట్లో ఆకాశంలో చుక్కలు ఎంత అందంగా ఉంటాయో పగటి వేళ ఆకాశంలో రెక్కలు చాచి విహరించే పక్షులు అంతే అందంగా ఉంటాయి.  పొద్దంతా విహంగ వీక్షణం చేసి సూర్యాస్తమయ వేళ భాస్కరుడి ఎర్రని కాంతుల నీడలో కిలకిల ర...

రూ. 1.25 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం

October 31, 2020

మంచిర్యాల నుంచి జీఎం ఆఫీస్‌ వరకు  రోడ్డు విస్తరణ సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు ఎమ్మెల్యే దివాకర్‌రావుసీసీసీ నస్పూర్‌ :  నస్పూర్‌ మున్సిపా...

ఎమ్మెల్సీ కవితను కలిసిన నాయకులు

October 31, 2020

మందమర్రి / మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌): ఎమ్మెల్సీగా పదవీ బాద్యతలు స్వీకరించిన చేసిన కల్వకుంట్ల కవితను సింగరేణిలోని అన్ని డివిజన్ల టీబీజీకేఎస్‌ సోషల్‌ మీడియా సభ్యులు శుక్రవారం కలిశారు. హైదరాబాద్‌...

ఆస్తుల నమోదును వేగవంతం చేయాలి

October 30, 2020

అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠిమంచిర్యాలటౌన్‌ : ధరణి సర్వేలో భాగంగా ఆస్తుల నమోదు ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపా ఠి మున్సిపల్‌ ...

వారోత్సవాలను విజయవంతం చేయండి

October 30, 2020

మంచిర్యాల అగ్రికల్చర్‌ : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకొని న వంబర్‌ రెండు నుంచి ఏడో తేదీ వరకు పాఠశాల ల్లో రాష్ట్రీయ ఆవిష్కార్‌ వారోత్సవాలను విజయవంతం చేయాలని డీఈవో వ...

చిరుత చర్మం స్వాధీనం

October 30, 2020

ఆరుగురి అరెస్ట్‌.. పరారీలో మరో ముగ్గురుదేవాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాయకపుగూడ-గోండుగూడ దారిలో గురువారం చిరుత చర్మాన్...

అప్రమత్తతే పక్షవాతానికి మందు

October 29, 2020

మారుతున్న జీవన విధానమే వ్యాధి వ్యాప్తికి కారణం రోజువారీగా 20-30 మంది  బాధితులు..న్యూరాలజిస్ట్‌ల వద్ద  పెరుగుతున్న కేసులునేడు ప్రపంచ పక్షవాత నివారణ...

సమన్వయంతో పనిచేయాలి

October 29, 2020

మంచిర్యాల ఇన్‌చార్జి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌బాధ్యతల స్వీకరణహాజీపూర్‌ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్...

అవినీతి రహిత సంస్థగా తీర్చిదిద్దుదాం

October 28, 2020

మంచిర్యాల టౌన్‌(శ్రీరాంపూర్‌) : సింగరేణిని అవినీతి రహిత సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఉ ద్యోగి, కార్మికుడు, అధికారి కృషిచేయాలని శ్రీరాంపూర్‌ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శ్రీరాంపూర...

శరవేగంగా రోడ్డు విస్తరణ పనులు

October 28, 2020

చెన్నూర్‌ టౌన్‌ : పట్టణంలోని జలాల్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి అం బేద్కర్‌ చౌరస్తా వరకు రూ.10 కోట్లతో చేపట్టిన నాలుగు లైన్ల ప్రధాన రహదారి విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్...

పండుగ రోజు తీవ్ర విషాదం

October 27, 2020

మునిగిన నాటు పడవగొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పడుతుండగా ఇద్దరు మృతి  మరో ముగ్గురిని కాపాడిన స్థానికులు గాలింపు చర్యలను పర్యవేక్షించిన జైపూర్‌ ఏసీపీ...

నవంబర్‌ 1న టీజీ సెట్‌ 5 తరగతి ప్రవేశ పరీక్ష

October 27, 2020

బెల్లంపల్లిరూరల్‌ : నవంబర్‌ 1న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షే మ, జనరల్‌ గురుకుల విద్యాలయాల్లో  టీజీ సెట్‌ 5 వ తరగతి ప్రవే శం కోసం తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (2020) నిర్వహిం చను న్నట్లు సంక్షే...

ప్రతి కూలీకి ఉపాధి

October 27, 2020

గ్రామాలవారీగా సభలు నిర్వహిస్తున్న అధికారులునవంబర్‌ 30లోగా పూర్తి ఉపాధి హామీ పనులకు మార్గదర్శకాలు జారీజాత...

రేపు సింగరేణిలో సెలవు

October 25, 2020

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : సింగరేణిలో దసరా సెలవును 26 వ తేదీకి మారుస్తూ యాజమాన్యం సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ నెల 25న దసరా సెలవు ఉండగా, దానిని 26వ తేదీకి మా ర్చాలని కార్మిక సంఘం నేతలు చేసిన విజ్ఞప...

నేడు దసరా సర్వం సిద్ధం

October 25, 2020

దసరా అంటేనే భక్తి, భుక్తి, యుక్తి, శక్తి, ముక్తి సమ్మేళనం.. ఆధ్యాత్మికత, మానసిక వికాసం, శారీరక దారుఢ్యం, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రత్యేకతలు దసరా ఉత్సవాల వెనుక దాగి ఉన్నాయి. దుష్టశక్తులపై ఆదిపరాశక్తి స...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>