రైతు సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యం...

October 29, 2020

చివరి గింజ దాకా కొనుగోలు చేస్తాంఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు

ఆశీర్వదిస్తూ... పరామర్శిస్తూ..

October 29, 2020

మరిపెడ, అక్టోబర్‌ 28: బాధిత కుటుంబాన్ని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ బుధవారం పరామర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన జయంత్‌రెడ్డి కుటుంబసభ్యులను రెడ్యా కలిసి ...

పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తూ...

October 29, 2020

నర్సింహులపేటలో మూత్రశాలల నిర్మాణం పంచాయతీ పనితీరును అభినందిస్తున్న గ్రామస్తులునర్సింహులపేట, అక్టోబర్‌ 28: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో పారి...

నాగారంలో పెద్దపులి సంచారం?

October 29, 2020

మహాముత్తారం: భూపాలపల్లి మండలం నాగారం అటవీ ప్రాంతంలో బుధవారం పులి సంచరించినట్లు తెలిసింది. ఉదయం వేళ కొందరు రైతులు, ప్రత్యక్షంగా చూశామని చెప్పడంతో వచ్చింది పెద్దపులా? లేదా చిరుతనా అని చర్చించుకుంటు న...

అమ్మపాలు అందేలా..

October 28, 2020

జీఎంహెచ్‌లో ‘మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌'ఏర్పాటుకు వైద్యాధికారుల సన్నాహాలు

రైతును రాజు చేయడమే కేసీఆర్‌ లక్ష్యం

October 28, 2020

ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌కురవి : రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ ఏకైక లక్ష్యమని ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. మం డలంలోని నేరడ గ్రామ శివారు జంగిలిగొండ క్రా...

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

October 28, 2020

అదనపు కలెక్టర్‌ అభిలాషాఅభినవ్‌డోర్నకల్‌:మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పను లు త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ అభిలాషాఅభినవ్‌ అన్నారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయాన్ని ...

ఆపదలో ఉన్న వారికి ‘108’ కొండంత అండ

October 28, 2020

జిల్లా వైద్యాధికారి ధనసరి శ్రీరాంగార్ల: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి 108 వాహనం కొండంత అండగా నిలుస్తున్నదని జిల్లా వైధ్యాధికారి ధనసరి శ్ర...

వీరన్న సన్నిధిలో ఎంపీ కవిత పూజలు

October 27, 2020

కురవి : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో ఎంపీ మాలోత్‌ కవితా భద్రూనాయక్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకురాలు హరితాప్రవీణ్‌కుమార్‌  ఆదివారం...

రైతుల కోసమే సహకార సంఘాలు

October 27, 2020

జడ్పీ చైర్‌పర్సన్‌ బిందుబయ్యారం: రైతుల అభివృద్ధి కోసమే సహకార సంఘాలు సేవలందిస్తున్నాయని జడ్పీ చైర్‌పర్సన్‌ బిందు, ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌ నా గభూషణం అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కార...

ముగిసిన దేవీ శరన్నవరాత్రులు

October 27, 2020

ఘనంగా దుర్గామాత శోభాయాత్రచెరువుల్లో నిమజ్జనంకురవి : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయంలో సోమవారం అమ్మవారి విగ్రహాన్ని ఆలయ అధికారులు కురవి పెద్ద చెర...

ఊరూరా పూల జాతర

October 25, 2020

వరంగల్‌ కల్చరల్‌ : ఉమ్మడి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. శనివారం ఉదయం నుంచే ఊరూరా సందడి నె లకొన్నది. తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మలను అందంగా పేర్చిన ఆ డబిడ్డలు సాయంత్రం కూడళ్లు, ఆలయాల...

ప్రియుడి ఇంటి ఎదుట మౌనపోరాటం

October 25, 2020

కురవి : ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనపోరాటానికి దిగింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కొత్తూరు(జీ) శివారు తాట్యాతండా పంచాయతీ పరిధిలో శనివారం బైఠాయించింది. బాధితురాలు ల...

ఆడబిడ్డలు అభినందనీయులు

October 25, 2020

మంత్రి ఈటల రాజేందర్‌ కమలాపూర్‌ : ప్రభుత్వ ఆదేశాలు పాటించి ప్రజలు ఎక్కడిక్కడ బతుకమ్మ ఆడుకోవడం అభినందనీయులని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం కమల...

రూ.1.50లక్షలకు బాలుడి అమ్మకం

October 25, 2020

ఆలస్యంగా వెలుగులోకి ఘటనకాళేశ్వరం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఓమహిళ తన బాబును రూ.1.50 లక్షలకు అమ్మేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>