సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కృషి

October 31, 2020

మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్‌కాసిపేట : సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని సింగరేణి మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మండలంలోని ముత్యంపల్ల...

భీం వర్ధంతిని విజయవంతం చేయండి

October 31, 2020

ఎమ్మెల్యే ఆత్రం సక్కు పోస్టర్‌ విడుదలఆసిఫాబాద్‌: జోడెఘాట్‌లో శనివారం నిర్వహించనున్న కుమ్రం భీం వర్ధంతిని విజయవంతం చేయాలని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పిలుపు...

గిరిగూడేల్లో వెలుగు దివ్వె

October 31, 2020

నేడు జోడెఘాట్‌లో కుమ్రం భీం 80వ వర్ధంతిఅన్ని ఏర్పాట్లూ చేసిన అధికారులుసప్త రంగుల్లో వెలిగిపోతున్న విగ్రహంహట్టి నుంచి ఉచితంగా బస్సులుతరలిరానున్న అడవిబిడ్...

ఇందారం ఓసీ సందర్శన

October 30, 2020

జైపూర్‌ : ఇందారంఖని 1ఏ గనిని గురువారం సింగరేణి డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ అండ్‌ ప్లానింగ్‌ చంద్రశేఖర్‌ సందర్శించారు. ఉత్పత్తి వివరాలను అధికారులను అడి గి తెలుసుకున్నారు. గని గోదావరికి అతి సమీపంలో ఉన్నందు...

బుద్ధుడి బోధనలు అనుసరణీయం

October 30, 2020

ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుఆసిఫాబాద్‌ : బుద్ధుడి బోధనలు ఎల్లప్పుడు అనుసరణీయమని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షభూమి అంబేద్క...

భీం వర్ధంతికి ఏర్పాట్లు చేయండి

October 30, 2020

అధికారులు సమన్వయంతో పనిచేయాలితాగునీరు, భోజన వసతి కల్పించాలివిద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండవద్దుఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రాహట్టి బేస్‌ క్యాంప్‌లో అధికారులతో ...

అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ

October 29, 2020

చెన్నూర్‌ టౌన్‌ : మండలంలోని 108, 102, 19 62 అంబులెన్స్‌లను ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా, పెద్దపల్లి జిల్లాల ప్రోగ్రామ్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి సలహాలు, సూచనలు...

5వ తరగతి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు

October 29, 2020

బెల్లంపల్లిరూరల్‌ : నవంబర్‌ 1న నిర్వ హించనున్న సాంఘిక, గిరిజన, బీసీ సంక్షే మ, గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టిన ట్లు బెల్లంపల్లి సీవోఈ ప్రిన్సిపాల్‌...

పోరుగడ్డలో ప్రగతి పరుగులు..

October 29, 2020

జోడెఘాట్‌ రూపురేఖలు మార్చిన తెలంగాణ సర్కారుఆరేండ్లలో రూ.50కోట్లతో వివిధ అభివృద్ధి పనులురూ.15.70 కోట్లతో డబుల్‌ రోడ్డురూ.25 కోట్లతో స్మారక చిహ్నం, గిరిజన మ్యూజియం...

ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష

October 28, 2020

కోటపల్లి : కోటపల్లి మోడల్‌ స్కూల్‌లో ఆరో తరగతి ప్రవే శం కోసం మంగళవారం నిర్వహించిన పరీక్షకు 53 మంది విద్యార్థులు హాజరయ్యారు. 86 మంది గైర్హాజరయ్యారు. 139 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చీఫ్‌ సూపరింటెండె...

అవినీతి నిర్మూలనకు కృషి చేయాలి

October 28, 2020

మందమర్రి రూరల్‌ : అవినీతిని నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలని జీఎం చిం తల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మందమర్రిలోని           తన కార్యాలయంలో విజిలెన్స్‌ వారోత్సవాల ను ఆ...

సర్కారు దవాఖానలో సదరమ్‌ క్యాంపు ప్రారంభం

October 28, 2020

ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ : జిల్లాకేంద్రంలోని సర్కారు దవాఖానలో సదరమ్‌ క్యాంపును మంగళవారం డీఎంహెచ్‌వో కుమ్రం బాలు ప్రారంభించారు. మొత్తం 13 మంది పేర్లు నమోదు చేసుకోగా 10 మంది హాజరయ్యారు. 9 మంది రెన్యూవల...

అవినీతి రహిత సంస్థగా తీర్చిదిద్దుదాం

October 28, 2020

రెబ్బెన : సింగరేణిని అవినీతిరహిత సంస్థగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య పిలుపునిచ్చారు. గోలేటి జీఎం కార్యాలయంలో మంగళవారం విజిలెన్స్‌ వారోత్సవాలను పురస్కరించుకొ...

నలుగురు బలవన్మరణం

October 27, 2020

జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు ఆత్మహ త్య చేసుకున్నారు.  పెళ్లి చేసుకోవాలని వేధి స్తుండడంతో ఓ మహిళ.. భర్త వేధింపులు భరించలేక భార్య.. ముగ్గుర...

దుర్గామాత నిమజ్జనం

October 27, 2020

జిల్లాలో శరన్నవరాత్స్రోవాలు ముగిశాయి. తొమ్మిదిరోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తు లకు దర్శనమిచ్చారు. సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రగా తీసుకెళ్లి వాగులు, చెరువుల్లో నిమ...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>