అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి

October 30, 2020

అలసత్వం వహిస్తే సహించేది లేదుదిశా కమిటీ సమీక్ష సమావేశంలో చైర్మన్‌, ఎంపీ నామాహాజరైన మంత్రి అజయ్‌మామిళ్లగూడెం : జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులను ఈ ఆర్థిక సంవత...

సాదాబైనామాకు రెండు రోజులే గడువు

October 30, 2020

తెల్లకాగితాల ఒప్పందాలకు గుర్తింపు2 జూన్‌ 2014లోపు రాసుకున్న వాటికి అవకాశంరేపటి వరకు అందుబాటులో సేవలుఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఉచితంతెల్ల కాగితాలపై ఒ...

ధరణి సంరక్షిణి..

October 30, 2020

 రిజిస్ట్రేషన్ల చరిత్రలో నూతన అధ్యాయందేశానికే ట్రెండ్‌ సెట్టర్‌ ధరణి ‘పోర్టల్‌'ఉమ్మడి జిల్లాలో సేవలు షురూరఘునాథపాలెంలో మంత్రి అజయ్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ చేత...

పట్టభద్రుల ఓట్ల నమోదును..త్వరగా పూర్తి చేయండి

October 29, 2020

నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయండిదమ్మపేటలో ‘పేట’ నియోజకవర్గ స్థాయి సమీక్షలో తాతా మధు, తాటిదమ్మపేట: ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ...

మంత్రి కేటీఆర్‌ను కలిసిన పొంగులేటి

October 29, 2020

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్‌ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌)ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌.. పొంగులేటి...

ధరణికి శ్రీకారం..

October 29, 2020

 నేటి నుంచి రిజిస్ట్రేషన్లు పునః ప్రారంభంపది నిమిషాల్లోనే మ్యుటేషన్‌వెంటనే ప్రింటెడ్‌ పాస్‌బుక్‌ఆన్‌లైన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకున్న రోజే రిజిస్ట్రేషన్‌రఘ...

గోళ్లపాడు చానల్‌ పనుల ద్వారా.. డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

October 28, 2020

ఖమ్మం: ఖమ్మం నగరంలో జరుగుతున్న గోళ్లపాడు చానల్‌ పనులను పూర్తి చేయడం ద్వారా నగరంలో భూగర్భ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం కలుగుతుందని రాష్ట్ర రావాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌ తెలిపారు. నగరంలో వ్యవసాయ మార్...

నూతన బస్టాండ్‌ నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలి

October 28, 2020

ఖమ్మం: అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేస్తున్న నూతన ఆర్‌టీసీ బస్టాండ్‌ రాబోయే రెండు నెలల్లోపు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వా...

పెండింగ్‌ కేసులను తక్షణమే పరిష్కరించాలి

October 28, 2020

ఖమ్మం సిటీ: అన్ని పోలీస్‌ స్టేషన్లలో పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి.. జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని అందరు సీపీలు, ఎస్పీ...

తుపాకీ గురిపెట్టి బంగారు గొలుసు అపహరణ

October 28, 2020

ఖమ్మం సిటీ: ఖమ్మం బైసాస్‌రోడ్‌ సమీపాన మంగళవారం సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. తుపాకీ గురిపెట్టి, చంటి పిల్లాడిని పైకెత్తి చంపుతానని బెదిరించి మరీ ఒక మహిళ దగ్గర బంగారు నగలను ఓ చోరుడు దోచుకెళ్లాడు. బ...

దుర్గమ్మా..చల్లంగ చూడమ్మా ..

October 27, 2020

దసరా పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పలుచోట్ల ప్రత్యేక పూజలు చేశారు. పాల్వంచ రూరల్‌లోని పెద్దమ్మతల్లి దేవాలయంలోని శ్రీకనకదుర్గ అమ్మవారిని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెం...

పట్టభద్రుల ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి

October 27, 2020

- ఎమ్మెల్యే రాములునాయక్‌ఏన్కూరు : ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వైరా శాసనసభ్యుడు లావుడ్యా రాములునాయక్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చా...

పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఆయుధ పూజ..

October 27, 2020

ఖమ్మం సిటీ : జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలి అని ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆకాంక్షించారు. ఆదివారం దసరా పండుగను పురస్కరించుకుని నగరంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్ట...

నేడు విజయదశమి పర్వం

October 25, 2020

మహిమాన్వితం స్తంభాద్రి స్థల పురాణం కొవిడ్‌ నేపథ్యంలో జమ్మిబండ పారువేట ఉత్సవాలు రద్దు రెండు జిల్లాల్లో దసరా వేడుకలకు ముస్తాబైన ఆలయాలుఖమ్మం కల్చరల్‌/...

సంబురంగా సద్దుల బతుకమ్మ

October 25, 2020

ఆడి పాడి గౌరమ్మను సాగనంపిన ఆడబిడ్డలుఉమ్మడి జిల్లాలో పూల వనాలైన ఘాట్లు.. పల్లె పట్నాల్లో సందడే సందడిపాల్గొన్న ఎమ్మెల్యేలు,  ప్రజాప్రతినిధులు

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>