వాహనాల తనిఖీ

October 31, 2020

దోమకొండ : మండలకేంద్రంలోని ముత్యంపేట రోడ్డు వద్ద ఎస్సై రాజేశ్వర్‌ సిబ్బందితో కలిసి శుక్రవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ట్రాఫిక్‌ నిబంధనలను పాటించని 18 మంది వాహనదారులకు రూ.2,500 జరిమానా విధించినట్లు...

‘బీడీ కార్మికులకు వేతనాలను చెల్లించాలి’

October 31, 2020

మాచారెడ్డి : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కాలంలో మూసి ఉన్న ప్రైవేట్‌ బీడీ కంపెనీల కార్మికులకు యాజమాన్యం వేతనాలను చెల్లించాలని తెలంగాణ నూతన బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శివ్వంది సత్యం ...

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

October 31, 2020

భారీ ర్యాలీలు నిర్వహించిన ముస్లిములుపలుచోట్ల అన్నదానాలు బీర్కూర్‌ / ఎల్లారెడ్డి రూరల్‌/లింగంపేట/బాన్సువాడ/విద్యానగర్‌ : మహ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా జిల్లాలోని పలు మండలాలు...

మిత్రుడి కుటుంబానికి అండగా..

October 31, 2020

రామారెడ్డి: మండల కేంద్రానికి చెందిన బిట్ల నర్సింహులు అనారోగ్యంతో ఏడాదిన్నర క్రితం మృతిచెందాడు. అతడి భార్య సావిత్రి జూలై నెలలో అనారోగ్యంతో మరణించింది. దీంతో వారి ఇద్దరు కుమార్తెలు నిశిత, లిఖిత అనాథల...

మక్కజొన్న వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

October 31, 2020

జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ శాఖ అధికారిణి సునీతపలు గ్రామాల్లో మక్కజొన్న పంట వివరాల సేకరణ సదాశివనగర్‌ : జిల్లాలో మక్కజొన్న పంటలు వేసిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న...

పలు గ్రామాల్లో కరోనాపై అవగాహన

October 29, 2020

నిజాంసాగర్‌/ పిట్లం / గాంధారి /ఎల్లారెడ్డిరూరల్‌: నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ భవనంలో మండల ఆరోగ్యశాఖ అధికారి రాధాకిషన్‌ మండల సమాఖ్య సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలకు కరోనాపై బుధవారం అవగాహ...

పల్లెప్రగతి పనుల పరిశీలన

October 29, 2020

ఎల్లారెడ్డి / గాంధారి : గాంధారి మండలంలోని చద్మల్‌ తండాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీడీవో సతీశ్‌ బుధవారం పరిశీలించారు. తండాలోని మంకీఫుడ్‌ కోర్టుతో పాటు డంపింగ్‌ య...

సీసీరోడ్డు ప్రారంభం

October 29, 2020

కామారెడ్డి/కామారెడ్డిటౌన్‌/మాచారెడ్డి/బీబీపేట్‌: మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేటలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ బుధవారం ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలోని శ్ర...

‘ధరణి’ పోర్టల్‌ ్రప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి

October 29, 2020

కలెక్టర్‌ శరత్‌పిట్లం : జిల్లాలోని అన్ని మండలాల్లోని తహసీల్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయ...

వంద శాతం రాయితీపై చేప పిల్లల విడుదల

October 29, 2020

ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న మత్స్యకారులు కామారెడ్డి జిల్లాలో 3.35 కోట్ల చేపపిల్లల విడుదలే లక్ష్యంనిజాంసాగర్‌: చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో వందశాతం రాయితీపై చేప పిల్లలన...

వైభవంగా దుర్గామాత శోభాయాత్ర

October 28, 2020

రామారెడ్డి/ఎల్లారెడ్డి/నిజాంసాగర్‌/లింగంపేట:  శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా ముదిరాజ్‌యూత్‌ ఆధ్వర్యంలో  మంగళవారం దుర్గామాత శోభాయాత్రను మండల కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి విగ్ర...

బీబీ పాటిల్‌ కోలుకోవాలని పూజలు

October 28, 2020

రామారెడ్డి: కరోనాబారిన పడిన జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ త్వర గా కోలుకోవాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ నాయకులు రామారెడ్డి-ఇస్సన్నపల్లి గ్రామాల పరిధిలో కొలువైన కాలభైరవస్వామి ఆలయంలో మంగళవా రం పూజలు నిర్వహించ...

వైభవంగా పుట్టఎల్లమ్మ ఉత్సవాలు

October 28, 2020

సదాశివనగర్‌: మండల కేంద్రంలో పుట్టఎల్ల మ్మ ఉత్సవాలను గౌడ సంఘం, వీడీసీ ఆధ్వర్యంలో మంగళవారం వైభవంగా నిర్వహించారు. గౌడ సంఘం ప్రతినిధులు ఉదయం తమ ఇండ్ల ల్లో నుంచి  బోనాలు, పుట్ట ఎల్లమ్మ విగ్రహం, గడ,...

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

October 28, 2020

ఎల్లారెడ్డి రూరల్‌/ నాగిరెడ్డిపేట్‌/ లింగంపేట/ సదాశివ నగర్‌/బాన్సువాడ/బీర్కూర్‌/నిజాంసాగర్‌: ధాన్యం కొనుగో లు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధు లు, సహకార సొసైటీల చైర్మన్లు రైతులకు స...

యాసంగి పనులు షురూ

October 28, 2020

కామారెడ్డి జిల్లాలో యాసంగి సాగుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. పలు మండలాల్లో ఇప్పటికే ట్రాక్టర్ల  సహాయంతో పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు గాంధారి మండలంలో నల్ల రేగడి భూములు పూర్తిగా తడ...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>