రైతు సంక్షేమానికి పెద్దపీట

October 31, 2020

ప్రతి గింజనూ కొంటాం  అన్నదాతలు ఇబ్బందిపడొద్దనే మక్కల కొనుగోళ్లురాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పలు గ్రామాల్లో ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం...

బతుకు బాటలో గల్ఫ్‌కు..విగతజీవిగా ఇంటికి

October 31, 2020

కోరుట్ల రూరల్‌: ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి రెండు నెలల కిందట అనారోగ్యంతో మరణించాడు.  శుక్రవారం సొంతూరికి మృతదేహం చేరడంతో భార్యాబిడ్డలు బోరుమన్నా రు. మండలంలోని ఏకీన్‌పూర్‌ గ్రామానికి ...

వర్షాలు, వాతావరణ మార్పులతో పంటలకు చీడపీడలు

October 31, 2020

వరి, పత్తి, కందికి పొంచి ఉన్న ముప్పుదిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశంజాగ్రత్తలు తీసుకుంటేనే మేలు: పొలాస శాస్త్రవేత్తలుకోటి ఆశలతో ఈ యేడు సరికొత్తగా సాగుబాట పట్టిన రైతాంగా...

అట్టహాసంగా ధరణి పోర్టల్‌ ప్రారంభం

October 30, 2020

కోరుట్ల/మేడిపల్లి/కథలాపూర్‌/మల్లాపూర్‌/జగిత్యాల రూరల్‌: కోరుట్ల పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ప్రారంభాన్ని పురస్కరించుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గురువారం మూడు చింతలపల్లిలో స...

ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షల వెల్లువ

October 30, 2020

జగిత్యాల రూరల్‌/కోరుట్ల/సారంగాపూర్‌/మెట్‌పల్లి టౌన్‌/ధర్మపురి: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గురువారం శాసనమండలి దర్బార్‌ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవితను జగిత్యాల ఎమ్మెల్యే ...

కరోనా వారియర్స్‌ అవార్డుకు ఎంపిక

October 30, 2020

జగిత్యాల: తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ జగిత్యాల జిల్లా శాఖ అవార్డుకు ఎంపికైంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ప్రజాబాంధవి స్వచ్ఛంద సంస్థ లాక్‌డౌన్‌ సమయంలో వివిధ రంగాల్ల...

సద్దుల బతుకమ్మ సంబురాలు

October 30, 2020

జగిత్యాల రూరల్‌/కోరుట్ల రూరల్‌/కథలాపూర్‌: జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌, కల్లెడ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబురాలను గురువారం ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో మహిళలు అందంగా బతుకమ్మలను పేర్చి ప్...

వీధి దీపాల నిర్వహణ పంచాయతీలకే ఉండాలి

October 29, 2020

మెట్‌పల్లి: గ్రామ పంచాయతీల్లో విద్యుత్‌ వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను పంచాయతీలకు అప్పగించాలని కోరుతూ కోరుట్ల నియోజకవర్గం పరిధిలోని సర్పంచులు బుధవారం  ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు వినతి...

‘హెల్ప్‌లైన్‌ 181ను సద్వినియోగం చేసుకోవాలి’

October 29, 2020

మెట్‌పల్లి: మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ 181ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరారు. బుధవారం సాయంత్రం మున్సిపల్‌ కార్యాలయంలో జగిత్యాల సఖి కేంద్ర...

అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు

October 29, 2020

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల  కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకోరుట్ల: పట్టణ శివారులో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇండ్లు అర్హులకందరికీ అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగ...

అన్నదాతల అభ్యున్నతే ధ్యేయం

October 29, 2020

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుఅయిలాపూర్‌లో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రం ప్రారంభంహాజరైన జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత  కోరుట్ల రూరల్‌: అన్నదాతల అభ్యున్నతే కేసీఆర్‌ సర్కారు ధ్యేయమన...

బిడ్డను చంపిన తండ్రికి యావజ్జీవం

October 29, 2020

పెండ్లి చేయాల్సివస్తుందని ఐదేళ్ల క్రితం కూతురు హత్య జగిత్యాల క్రైం: కట్న కానుకలు ఇచ్చి పెండ్లి చేయా ల్సి వస్తుందని కన్న బిడ్డనే హత్య చేసిన తండ్రి, సహకరించిన పినతల్లి, మరో వ్యక్తికి జగిత్...

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

October 28, 2020

సారంగాపూర్‌: మండలంలోని పెంబట్లకు చెందిన మీసాల జలేంధర్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పరామర్శించారు. అలాగే కోనాపూర్‌కు చెందిన పంగ విజయ్‌ రోడ్...

ఎనిమిది కొనుగోలు కేంద్రాలు మంజూరు

October 28, 2020

కథలాపూర్‌: మండలంలోని ఎనిమిది గ్రామాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరైనట్లు ఏపీఎం నరహరి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి,...

ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన విద్యార్థులకు సన్మానం

October 28, 2020

మెట్‌పల్లి టౌన్‌: మల్లాపూర్‌ మండలం రాఘవపేట గ్రామానికి చెందిన విద్యార్థిని చిట్యాల వజ్ర బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మంగళవారం పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాల...

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>