ఆలయాల అభివృద్ధికి కృషి

October 31, 2020

ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్‌ రూరల్‌: ఆలయాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండల కేంద్రంలోని రామాలయంలో 44 ఫీట్ల ఎత్తయిన ఏకశిల ధ్వజ స్...

‘రసాయనాల’పై అవగాహన కల్పించాలి

October 31, 2020

పత్తి పంటకు నష్టం వాటిల్లకుండా చూడండిఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ సూచనవ్యవసాయాధికారులతో సమీక్షరైతులకు సీసీఐ కొనుగోళ్ల కూపన్లు  అందించాలని ఆదేశం 

వేదిక ముస్తాబు...

October 31, 2020

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిద్ధమైన రైతు వేదికలుఇప్పటికే 225 చోట్ల పూర్తి.. వారంలోగా మరో 80..రెండు మూడు నెలల్లోనే రూపుదిద్దుకున్న భవనాలుసకల సౌకర్యాలతో సర్వాంగ సుంద...

ధరణి పోర్టల్‌తో ఆస్తుల రక్షణ

October 30, 2020

ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ మావల, ఆదిలాబాద్‌ రూరల్‌ తహసీల్‌ కార్యాలయాల్లో  ప్రారంభంజైనథ్‌, బేలలో ఎమ్మెల్యే రామన్న, తలమడుగులో బాపురావు

మొదటి రోజు ముంచెత్తిన పత్తి

October 30, 2020

మార్కెట్‌యార్డుకు తరలివచ్చిన దూది బండ్లురూ.5,825 మద్దతు ధర చెల్లించి కొనుగోలుప్రారంభించిన జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే, కలెక్టర్‌మొదటి రోజు ఆదిలాబాద్‌...

ధరణి హాసం..

October 30, 2020

మొదలైన పోర్టల్‌ సేవలుప్రారంభించిన అధికారులు, ప్రజాప్రతినిధులుతహసీల్‌ కార్యాలయాల్లో పండుగ వాతావరణంతెలుసుకునేందుకు ఆఫీసులకు వచ్చిన రైతులువచ్చే నెల 2 నుంచి రిజ...

మాయదారి ‘మట్కా’

October 29, 2020

జిల్లాలో దర్జాగా దందారోడ్డున పడుతున్న కుటుంబాలు

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

October 29, 2020

ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ఎదులాపురం : ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శులను ఆదిలాబాద్‌ అదన పు కలెక్టర్‌ ఎం డే...

విదేశీ విద్యా పథకానికి దరఖాస్తు చేసుకోండి

October 29, 2020

ఎదులాపురం / నిర్మల్‌టౌన్‌ : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 2020-21 విద్యా సంవత్సరానికి గానూ మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యాపథ కం (ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌) కోసం అర్హులైన విద్యార్థు...

సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానానికి నేడే అంకురార్పణ

October 29, 2020

సులభం, వేగం, పారదర్శకత కోసమే  సరికొత్త విధానానికి శ్రీకారంమూడుచింతలపల్లిలో సీఎం ప్రారంభించిన  వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమలుఇక తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు...

లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి

October 28, 2020

ఇచ్చోడ : పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ కోసం రైతులు లింగార్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం ఏరువాక (ఆదిలాబాద్‌) శాస్త్రవేత్తలు డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, డాక్టర్‌ రాజశేఖర్...

పచ్చదనానికి సోపానం

October 28, 2020

బోథ్‌: ప్రకృతి వనాలు పల్లె పచ్చదనానికి సోపానాలుగా మారనున్నాయి. ఆహ్లాద భరిత వాతావరణాన్ని కల్పించనున్నాయి. కుటుంబ సమేతంగా కాలక్షేపానికి వీలుగా మారనున్నాయి. పట్టణాలకే పరిమితమైన పార్కులను పల్లె వాసులకు...

ప్రశాంతంగా మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

October 28, 2020

బోథ్‌: బోథ్‌లోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం మంగళవారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 381 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం మోడల్‌ స్కూల్‌, సాంఘిక సంక్షేమ గురు...

పేదల కోసమే సంక్షేమ పథకాలు

October 27, 2020

గిరిజనులకు మెరుగైన రవాణా వ్యవస్థమారుమూల పల్లెల అభివృద్ధికి అధిక ప్రాధాన్యంఆదిలాబాద్‌  ఎమ్మెల్యే జోగు రామన్నపలు అభివృద్ధి పనులకు  భూమి పూజబేలలో...

అనవసర రాజకీయాలు మానుకోవాలి

October 27, 2020

44వ జాతీయ రహదారి విషయంలో బీజేపీ విమర్శలు విడ్డూరంగతంలో మంజూరైన  నిధులు ఇప్పుడు వచ్చాయనడం హాస్యాస్పదంతన హయాంలోనే ప్రారంభించామని మాజీ ఎంపీ గొడం నగేశ్‌ వెల్లడి

తాజావార్తలు
ట్రెండింగ్
THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD
More
>