మంగళవారం 14 జూలై 2020
Agriculture - Jun 23, 2020 , 15:40:56

డాలర్లు వద్దు.. వ్యవసాయమే ముద్దు అంటున్న యువ జంట

డాలర్లు వద్దు.. వ్యవసాయమే ముద్దు అంటున్న యువ జంట

మనం జీవిస్తున్నది సరైన బతుకేనా.. మన ఆహారవిహారాలు ప్రకృతికి మేలు చేస్తూన్నామా కీడు చేస్తున్నామా.. పూర్తి సేంద్రియ జీవన విధానం బతికేందుకు పనికొస్తుందా.. ఈ ప్రశ్నలు అందరిలాగే ఆ బెంగాలీ జంటనూ వేధించాయి. అమెరికాలోని కెంటకీలో మంచి ఉద్యోగాలు.. ఉండేందుకు చక్కటి ఇల్లు.. హాయిగా గడిపేయవచ్చు. కానీ అందరిలా బతకడం సరైనదేనా అని వారు తమలోతాము తర్కించుచుకున్నారు. ఆ అంతర్మథనమే వారిని ఇండియాకు తెచ్చి పడేసింది. డిజిటల్ జనరేషన్‌కు చెందిన జంటను రైతులుగా మార్చింది. క్లుప్తంగా ఇదీ అపరాజిత సేన్ గుప్తా, దేబల్ మజుందార్‌ అనే యువదంపతుల తిరుగుప్రయాణం కథ. వీడియో చూడండిlogo