శనివారం 06 మార్చి 2021
Agriculture - May 30, 2020 , 15:08:04

ఆదర్శ సాగుతో లాభాల దిగుబడులు సాధిస్తున్న రైతు దంపతులు

ఆదర్శ సాగుతో లాభాల దిగుబడులు  సాధిస్తున్న రైతు దంపతులు

మంచిర్యాల: సేంద్రియం, పంటమార్పిడి రామన్న, రాధ దంపతుల సాగు రైలుకు రెండు పట్టాల వంటివి. రసాయనాలు వాడరు.. వేసిన పంట వేయరు.. రెండేండ్ల నుంచి తమకున్న రెండెకరాల నల్లరేగడి పొలంలో వారు అనుసరిస్తున్న సాగుపద్ధతులు ఆదర్సంగా నిలిచి లాభాల దిగుబడులు అందిస్తున్నాయి. ప్రణాళికాబద్ధమైన పంటలే రైతును నిలబెడతాయన్న సీఎం కేసీఆర్ మాటలు అక్షర సత్యాలని మంచిర్యాలకు చెందిన రైతు రామన్న అంటున్నారు. ఆయన మాటల్లోనే విందాం..  


VIDEOS

logo