రాథోడ్‌ జనార్దన్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

ఎదులాపురం, జూన్‌ 22: ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ జన్మదిన వేడుకలను మంగళవారం ఆ దిలాబాద్‌ జడ్పీ చాంబర్‌లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌ కాం బ్లే, జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు తాటిపెల్లి రాజు , మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రహ్లాద్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డి, ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు తుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్‌ ,టీఆర్‌ఎస్‌ నాయకులు నల్లరాజేశ్వర్‌, వెంకట్‌రెడ్డి , సతీశ్‌పవార్‌, గంభీర్‌ ఠాక్రే, యూనిస్‌ అక్బానీ, అధికారులు, ఉద్యోగులు, ప్ర జా ప్రతినిధులు పాల్గొన్నారు.
నార్నూర్‌, జూన్‌22: నార్నూర్‌ మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవా రం టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్మన్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. శాలువాతో సన్మానిస్తూ, పుట్టిన రోజు శుభాకాంక్షలు తె లిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌కాంబ్లే, ఎంపీపీ కనక మోతుబాయి, ఎంపీటీసీ పరమేశ్వర్‌, మండల ప్రత్యేకాధికారి శ్రీనాథ్‌, ఎంపీడీవో రమే శ్‌, సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ ఆడే సురేశ్‌, డైరెక్టర్‌ దుర్గే కాంతారావ్‌, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అ ధికారులు,కార్యకర్తలు ఉన్నారు.
ఎదులాపురం, జూన్‌ 22: ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ పుట్టిన రోజు సందర్భంగా మంగళవా రం పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆయనకు శు భాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సంద అశోక్‌, ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్‌, ప్రభుత్వ డ్రైవ ర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సప్దర్‌ అలీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.