శనివారం 06 మార్చి 2021
Adilabad - Jan 19, 2021 , 01:00:36

మంత్రి కొప్పులను కలిసిన నాయకులు

మంత్రి కొప్పులను కలిసిన నాయకులు

ఉట్నూర్‌రూరల్‌, జనవరి18: ఉట్నూర్‌ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్‌ సోమవారం కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మర్యాదపూర్వకంగా  కలిశారు.  మండలంలోని కేబీ కాంప్లెక్స్‌లో గల గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అదనపు గదులు నిర్మించి, ప్రయోగశాల ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం సమస్యల  పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి  హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారి వెంట టీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్‌, నాయకులు కాటం రమేశ్‌ ఉన్నారు.    

VIDEOS

logo