Adilabad
- Dec 31, 2020 , 02:42:38
VIDEOS
కలెక్టర్‌కు ‘వృక్ష వేదం’ పుస్తకం అందజేత

ఎదులాపురం : ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సూచనల మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ వృక్ష వేదం పుస్తకాన్ని బుధవారం ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు అందజేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ డైరెక్టర్ పూర్ణ చందర్ బదావత్ పుస్తకాన్ని ఆమెకు బహూకరించారు. ఆయన వెంటనే టీఆర్ఎస్ నాయకులు, తదితరులున్నారు.
కలెక్టర్‌ను కలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా కమిషన్‌లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలానికి చెందిన కుమ్ర ఈశ్వరీబా యి సభ్యురాలిగా నియామకమయ్యారు. బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయన్ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈశ్వరీబాయికి కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట సర్పె సోంబాయి, సునీతారెడ్డి ఉన్నారు.
తాజావార్తలు
- ‘యూపీఐ’ సేవలకు ట్రూకాలర్ రాంరాం.. సేఫ్టీపైనే ఫోకస్
- చమురు షాక్: ఏడేండ్లలో 459% పెరుగుదల
- ఓలా ఫ్యూచర్ మొబిలిటీ.. 2 సెకన్లకో ఈ-స్కూటర్
- హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
- రావణ వాహనంపై ఊరేగిన శ్రీశైలేషుడు..
- స్కూల్ గోడ కూలి.. ఆరుగురు కూలీలు మృతి
- హెబ్బా పటేల్ తలను ‘తెలిసిన వాళ్లు’ ఏదో చేసారబ్బా..!
- ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే..!
- మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా కేసులు.. 22 మరణాలు
- పారితోషికం భారీగా పెంచిన నాని!
MOST READ
TRENDING