మంగళవారం 09 మార్చి 2021
Adilabad - Dec 02, 2020 , 00:31:31

కనుల పండువగా దహీ హండీ..

కనుల పండువగా దహీ హండీ..

ఆదిలాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలోని మంగమఠంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గోపాల కాల, దహీ హండీ కార్యక్రమం మంగళవారం ఉదయం కనుల పండువగా సాగింది. మఠాధిపతి యోగానంద సరస్వతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు భజనలు చేశారు. దహీ హండీ, గోపాల కాల నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. 

VIDEOS

logo