Adilabad
- Nov 28, 2020 , 00:47:58
కనుల పండువగా దీపోత్సవం

భీంపూర్ మండలం వడూర్ వద్ద పెన్‌గంగ తీరంలో శుక్రవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం కనుల పండువగా సాగింది. అర్లి(టి) రాములగుట్టపై శబరమ్మ గుడి ఆవరణలో.. కార్తీక పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఉత్సవం నిర్వహించారు. స్వామి శివానంద భారతీ ఆధ్వర్యంలో అంతర్గాం, అర్లి(టి), వడూర్, ధనోరా గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
- భీంపూర్
తాజావార్తలు
MOST READ
TRENDING