బాలల హక్కుల సంరక్షణకే కమిషన్

- టీఎస్ సీపీసీఆర్ కమిషన్ సభ్యురాలు శోభారాణి
- ఆదిలాబాద్, ఇంద్రవెల్లిలో పర్యటన
ఎదులాపురం: బాలల సంరక్షణ కోసమే ప్రభు త్వం బాలల హక్కుల కమిషన్ ఏర్పాటు చేసింద ని రాష్ట్ర సభ్యురాలు ఏ. శోభారాణి అన్నారు. ఆదిలాబాద్‌లోని సఖీ కేంద్రం, చైల్డ్‌లై న్ 1098 కేం ద్రం, ఎన్ఆర్సీ కేంద్రం, బాలసదన్, శిశుగృహ కేంద్రాలను బుధవారం సందర్శించారు. అనంత రం వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో స మావేశం నిర్వహించారు. పిల్లల సమస్యలు పరిష్కరించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడు తూ బాలల హక్కులు కాపాడేందుకు వివిధ శాఖ ల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాల న్నారు. డీఆర్డీవో రాజేశ్వర్ రాథోడ్, జిలా సం క్షేమ అధికారి మిల్కా, వివిధ సంక్షేమ శాఖల అధికారులు ఆశన్న, ప్రవీణ్, చందన, కార్మిక శాఖ స హాయ కమిషనర్ జగదీశ్వర్‌రెడ్డి, సఖీ కేంద్రం ని ర్వాహకురాలు యశోద పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి: మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని టీఎస్ సీపీసీఆర్ రాష్ట్ర సభ్యురాలు శోభారాణి బుధవారం సందర్శించారు. ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయ చరిత్రను సర్పంచ్ మెస్రం రే ణుకాబాయిని అడిగి తెలుసుకున్నారు.
తాజావార్తలు
- బైడెన్ ప్రమాణం.. ఎంత మంది హాజరవుతున్నారో తెలుసా ?
- తెలంగాణలో కొత్తగా 267 పాజిటివ్ కేసులు
- వావ్ టీమిండియా.. ఆకాశానికెత్తిన ఆస్ట్రేలియన్ మీడియా
- 30న అఖిలపక్ష సమావేశం
- పూజలు చేస్తున్న 'కాకి'.. ప్రాణంగా చూసుకుంటున్న 'మీనా'
- జల్పాయ్గురి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
- బిలియనీర్ జాక్‌మా కనిపించారు..
- కప్పేసిన పొగమంచు.. పలు రైళ్లు ఆలస్యం
- యూపీలో 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి, హత్య
- హిందూ మతాన్ని కించ పరిచారు.. శిక్ష తప్పదు!