ఆదివారం 17 జనవరి 2021
Adilabad - Oct 23, 2020 , 00:31:58

మంచు కురిసె.. తనువు తడిసె

 మంచు కురిసె.. తనువు తడిసె

జిల్లాలో చలి ప్రభావం క్రమంగా పెరుగుతున్న ది. ఉదయం, సాయంత్రం సమయాల్లో  చలి ప్రభావం ఎక్కువగా ఉంటున్నది. జిల్లా కేంద్రం లో గురువారం ఉదయం మంచు కురిసింది. ఎ యిర్‌పోర్టు  మైదానంతో పాటు సమీప ప్రాంతా ల్లో మంచు దుప్పటి కమ్మేసింది. పలు చోట్ల వా హనదారులు లైట్లు వేసుకుని బండ్లు నడిపారు. మంచుతో కూడిన వాతావరణం కనువిందు చేసింది.

 - ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ