Adilabad
- Sep 07, 2020 , 01:45:17
VIDEOS
నిర్మల్‌లో ముగిసిన కరోనా నివారణ యజ్ఞం

నిర్మల్ అర్బన్ : దేశవ్యాప్తంగా కొవిడ్ వైరస్ విజృం భిస్తున్న నేపథ్యంలో ప్రజలను కాపాడాలని నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాయుడివాడ కాలనీలోని ఆర్యసమాజ్ మందిరంలో నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న కరోనా నివారణ యాగం ఆదివారం ముగిసింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య నాలుగు రోజుల పాటు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులతో ఘనంగా నిర్వహించారు. ఈ వైరస్ త్వరగా అంతం కా వాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ యజ్ఞం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలి పారు. కార్యక్రమంలో వేదపండితులు శ్రీకాంత్ ఆర్య, సాయన్న, గజరాజ్ గౌడ్, రాజేశ్వర్, రామారావు, మహేశ్, సహస్రద్, ప్రమోద్, సంతోష్, శ్రీనివాస్, దశరథ్, వెంకటేశ్వర్లు, గణేశ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అదనపు భద్రత+ ఏబీఎస్‌తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్‌రావుకు చిన్నచూపు
- ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్ హర్యానాకు డిజాస్టర్:ఫిక్కీ
- సీఎం కేసీఆర్‌కు టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు
- దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మందికిపైగా కరోనా టీకా
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఉత్పత్తి కేంద్రం నుంచి భారీగా మొసళ్లు మాయం
- 'షాదీ ముబారక్' ప్రీ రిలీజ్ బిజినెస్: అంతా దిల్ రాజు మహిమ
MOST READ
TRENDING