Adilabad
- Jun 12, 2020 , 02:12:07
ఉమ్మడి జిల్లా ఆర్సీవో కార్యాలయం ప్రారంభం

ఎదులాపురం / జైనథ్ / ఆదిలా బా ద్ రూరల్ : సాంఘిక సంక్షేమ కార్యాలయ భవనం పైఅంతస్తు లో బీసీ గురుకుల ఆర్సీవో భవనాన్ని జడ్పీచైర్మన్ జనార్దన్ రాథోడ్‌తో కలిసి ఆదిలాబాద్ ఎ మ్మెల్యే జోగు రామన్న గురు వారం ప్రారంభించారు. ము న్సిపల్ చైర్మన్ ప్రేమేందర్, ఉమ్మడి జిల్లా బీసీ గురుకులం గోపీచంద్ రాథోడ్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో సబ్సిడీ సోయా విత్తనాలు పంపి ణీ చేశారు. బంగారుగూడలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. సబ్సిడీ సోయా విత్తనాలను అందజేశారు.
తాజావార్తలు
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు
- ఒకే కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- శివగామి ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కాగ్‌లో 10,811 పోస్టులు
- ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత
- అజిత్ ముద్దుల తనయుడు పిక్స్ వైరల్
- పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
- పట్టుకోలేరనుకున్నాడు..
- ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు
MOST READ
TRENDING