గురువారం 28 జనవరి 2021
Adilabad - Jun 11, 2020 , 01:35:32

కలెక్టరేట్‌లో జాగ్రత్తలు..

 కలెక్టరేట్‌లో జాగ్రత్తలు..

కరోనా నేపథ్యంలో ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి రోజు విధులకు వచ్చే ఉద్యోగులను ఉదయం థర్మల్‌ స్క్రీనింగ్‌ స్కానర్‌తో పరీక్షిస్తున్నారు. అలాగే మాస్కును తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కార్యాలయంలోకి అనుమతించడం లేదు. శానిటైజర్లను అన్ని సెక్షన్లలో అందుబాటులో ఉంచుతున్నారు.

- ఫొటోగ్రాఫర్‌ ఆదిలాబాద్‌


logo