e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home Actress రేణు దేశాయ్ ఆగ్ర‌హం.. ఎందుకంటే?!

రేణు దేశాయ్ ఆగ్ర‌హం.. ఎందుకంటే?!

రేణు దేశాయ్ ఆగ్ర‌హం.. ఎందుకంటే?!

హైదరాబాద్‌: సినీ న‌టి రేణు దేశాయ్ సీరియ‌స్ అయ్యారు. కొవిడ్‌-19 చికిత్స కోసం సాయం కోరుతూ తాము పంపే సందేశాల‌కు సరైన సమయంలో స్పందించడం లేదని కొంద‌రు వ్యక్తులు మెస్సేజ్‌లు రేణూదేశాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వేళ ఇంట్లోనే ఉంటున్న రేణూ దేశాయ్‌.. కొన్నిరోజులుగా కొవిడ్‌ బాధితులకు చేయూతనందిస్తున్నారు.

కొవిడ్ దావాఖాన‌ల విషయంలో సాయం చేయమని కోరుతూ రేణూకి తాజాగా ఓ నెటిజన్ మెస్సేజ్ చేశాడు. అయితే, దానికి ఆమె స్పందించ‌లేదు. దీంతో స‌ద‌రు నెటిజ‌న్ ఆగ్రహానికి గుర‌య్యాడు.

‘మేడం సాయం చేస్తున్నా’ అన్నారు. మీరు ఎక్కడ చేస్తున్నారండి సాయం. డబ్బు ఉన్న వాళ్లనే మీరు పట్టించుకుంటారు కానీ మాలాంటి మధ్య తరగతి వాళ్లని పట్టించుకోరు’ అని మరో మెసేజ్ పెట్టాడు.

ఆ నెటిజన్‌ పంపిన సందేశం పట్ల రేణు దేశాయ్ అసంతృప్తి చెందారు. తనని ప్రశ్నించాల్సిన అవసరం ఎవరికీ లేదని.. కావాలంటే రాజకీయ నాయకుల్ని ప్రశ్నించమని ఆమె అన్నారు.

‘సుమారు 10-12 రోజులుగా కరోనా బాధితులకు చేతనైన మేరకు సాయం చేస్తున్నా. మీరు నన్ను ప్రశ్నించడానికి నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదు.. మీరు ఎన్నుకున్న నేతను కాదు.. మీరు ఓట్లేసి ఎన్నుకున్న వారి వ‌ద్ద‌కు వెళ్లి వాళ్లని ప్రశ్నించండి!!’ అని ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.

సాయం కోరుతూ కొంతమంది వ్యక్తులు పెడసరి ధోరణితో నాకు మెస్సేజ్‌లు పెడుతున్నార‌ని ఆమె పేర్కొన్నారు. వాటి వల్ల కొన్నిసార్లు సాయం చేయాలనే స్ఫూర్తి పోతున్నదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

‘ఒకవేళ నేను కనుక మీ మెస్సేజ్‌కు స్పందించకపోతే దయచేసి నాకు మరొ సందేశం పంపండి. చేయూత ఇవ్వమంటూ నాకు ఎంతోమంది సందేశాలు పంపడంతో కొన్నింటిని నేను చూడలేకపోతున్నాను’ అని రేణూ వెల్ల‌డించారు.

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం

బార్జ్ మున‌క : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేష‌ణ‌

కాలిక‌ట్ చేరిన వాస్కోడిగామా.. చ‌రిత్ర‌లో ఈరోజు

అహ్మదాబాద్‌లో కుప్ప‌కూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో

సముద్ర పర్యవేక్ష‌ణ‌కు ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించిన‌ చైనా

మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవ‌ర్‌

ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవ‌చ్చు.. ఆర్‌బీఐ స‌ర్క్యుల‌ర్ జారీ

క‌మ‌ల్ హాస‌న్ కు మ‌రో షాక్: ఎంఎన్ఎంను వీడిన‌ కుమార్ వేల్

విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న క‌థ‌నాలు..!

కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?

వ్యాక్సిన్ త‌యారీ : నూత‌న‌ ఫార్మా బిలియ‌నీర్లుగా ఎదిగారు!

జూన్ 1-6 మ‌ధ్య ఐటీ వెబ్‌సైట్ ప‌ని చేయ‌దు.. ఎందుకంటే!

ఇండియాలో క్రిప్టో క‌రెన్సీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌? త్వ‌ర‌లో మ‌రో క‌మిటీ ఏర్పాటు!!

గుజ‌రాతీల‌కు మారుతి అండ‌: సీతాపూర్‌లో మ‌ల్టీ స్పెషాలిటీ ద‌వాఖాన‌

క్రెడిట్ కార్డుల వాడ‌కంతో ఇలా రివార్డు పాయింట్లు..!

అత్యంత ఖ‌రీదైన కాన్వాయ్ ముఖేష్ అంబానీదే..

పీపీఎఫ్‌లో రూ.12 వేల మ‌దుపు.. 15 ఏండ్లకు ఎంత లభిస్తుందంటే..

కొవిడ్‌-19 ఆంక్ష‌లు: బ్యాంకింగ్ ప‌ని వేళ‌లు కుదింపు!

సెకండ్‌ వేవ్‌ తాకితే సెకండ్‌ లైఫ్‌ లేనట్టే

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రేణు దేశాయ్ ఆగ్ర‌హం.. ఎందుకంటే?!

ట్రెండింగ్‌

Advertisement