అప్పుడే రెక్కలొచ్చి.. ఎప్పుడెప్పడు ఎగురుదామా అని చూస్తున్నట్లు ఉన్న ఈ వీటిని చూశారా ! వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని బూరుగుమళ్లలో కనిపించిన సైబీరియన్ కొంగల పిల్లలు ఇవి. ప్రతి ఏటా వానకాలం తర్వాత సైబీరియన్ పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి.
చెరువులు, చెక్ డ్యామ్‌లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి.
హైదరాబాద్ డ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న కళా ప్రదర్శన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 3న ప్రారంభమైన ఈ డ్యాన్స్ ఫెస్టివల్స్‌లో భాగంగా ప్యానెల్ డిస్కషన్స్, ఫిల్మ్ స్క్రీనింగ్, డ్యాన్స్ పోటీలు, ఇంటరాక్టివ్ సెక్షన్ నిర్వహిస్తున్నారు.
Pushpa | సుకుమార్ నాకు స్టెలిష్స్టార్గా పేరుతీసుకొచ్చారు. ఇప్పుడు ‘పుష్ప’ తో ఐకాన్‌స్టార్‌గా మార్చి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారని అల్లు అర్జున్ అన్నారు.